IPL 2026: IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి తన […]
Yamaha FZ Rave: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ యమహా (Yamaha) భారత మార్కెట్లో కొత్త స్పోర్టీ బైక్ FZ Raveను విడుదల చేసింది. కొత్త Yamaha FZ Raveలో కంపెనీకి చెందిన 149cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించబడింది. ఇది గరిష్టంగా 12.4PS పవర్‌ను 7,250rpm వద్ద, అలాగే 13.3Nm టార్క్‌ను 5,500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. పనితీరు పరంగా ఇది నగర […]
ZEBRONICS Juke Bar 6500: ఇంటి వద్దే థియేటర్ తరహా ఆడియో అనుభవాన్ని పొందాలనుకునే వినియోగదారుల కోసం జీబ్రానిక్స్ (Zebronics) సౌండ్‌బార్ ZEBRONICS Juke Bar 6500 (ZEB-SBSPK C10) ను ఎంపికగా చేసుకోవచ్చు. ఈ సౌండ్‌బార్ డాల్బీ ఆడియో సపోర్ట్, 200W పవర్ అవుట్‌పుట్, బ్లూటూత్ కనెక్టివిటీతో మీ లివింగ్ రూమ్‌ను నిజమైన సినిమా హాలుగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఆడియో పనితీరు పరంగా చూస్తే, ZEB-Juke Bar 6500 మొత్తం 200W RMS […]
Dell Pro Plus Earbuds: భారత మార్కెట్లో డెల్ సంస్థ ఆడియో పోర్ట్‌ఫోలియోను పెంచే దిశలో భాగంగా… తాజాగా సంస్థ Dell Pro Plus Earbuds (EB525) ను విడుదల చేసింది. ఉద్యోగులు, హైబ్రిడ్ వర్క్, బిజినెస్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ ఇయర్‌బడ్స్ AI ఆధారిత నాయిస్ ఫిల్టరింగ్, అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), మరియు రోజంతా సౌకర్యవంతమైన వినికిడి అనుభవాన్ని అందిస్తాయి. 11.6 mm డ్రైవర్లతో వచ్చే ఈ Dell Pro Plus […]
SSMB29 Rudra: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29 నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆయన ‘కుంభ’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వింత వేషధారణ, అద్భుతమైన మేకోవర్‌తో కనిపించిన ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. […]
CII Summit Partnership Visakhapatnam: విశాఖపట్నం నగరం ప్రస్తుతం హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా చర్యలను చేపట్టారు. దేశ, విదేశాల నుండి పరిశ్రమలు, ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్న ఈ సదస్సు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సదస్సు సందర్భంగా నగర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం మొత్తం 2,200 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరిలో సీఐలు, ఎస్సైలు, కాంటిస్టేబుళ్లు, ట్రాఫిక్ […]
Vijayawada Crime: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. ఈ సంఘటన గురువారం ఉదయం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. హత్యకు గురైన మహిళ సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్ తో గత కొంతకాలంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా […]
Mithun Reddy: శేషాచల అటవీ ప్రాంతంలో భూకబ్జాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన పార్టీ ‘బిగ్ ఎక్స్పోజ్’గా ప్రచారం చేసిన ఈ విషయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా.. మంగళంపేట అటవీ ప్రాంతంలోని అక్రమ ఆక్రమణలపై స్వయంగా పరిశీలన చేశారు. ఆయన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్‌లు, ఉపగ్రహ చిత్రాలతో కూడిన ఆధారాలను విడుదల చేశారు. […]
Rajini – Kamal: రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా అనౌన్స్ చేయబడిన సంగతి తెలిసిందే. తమిళంలో ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తాడని పేరు ఉన్న సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు సుందర్ సి అధికారికంగా ఒక లేఖ విడుదల చేశారు; మీడియాలో ఈ లేఖని పోస్ట్ చేశారు. Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..? “రజనీ […]
Office Romances: ఈమధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు, ప్రేమాయనాలు సంబంధించిన అనేక విషయాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫీస్ ప్రేమాయణాలు సంబంధించిన ఓ సువే బయటకు వచ్చింది. ఈ లిస్ట్ లో కూడా భారత్ దూసుక పోతుందంటే నమ్మండి.. అవునండి బాబు.. డిస్క్రీట్ రిలేషన్షిప్ల కోసం ప్రసిద్ధమైన Ashley Madison అనే ప్లాట్‌ఫామ్, YouGov సంస్థతో కలిసి 11 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, […]