Satya Kumar Yadav: రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన సుపరిపాలన యాత్రలో శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వాజపేయి పాలన భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేసిందని, ఆయన చూపిన దిశలోనే నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు. వాజపేయి నాయకత్వం దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపినదే కాకుండా, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ఐటీ, టెలికాం కనెక్టివిటీ వంటి కీలక రంగాలలో విప్లవాత్మక […]
Kia SeltosL కియా ఇండియా త్వరలో అధికారికంగా లాంచ్ చేయనున్న కొత్త తరం Kia Seltos SUVకి సంబంధించిన వేరియంట్ వారీ ఫీచర్లను ప్రకటించింది. HTE, HTE (O), HTK, HTK (O), HTX, HTX (A), GTX, GTX (A) వంటి అనేక ట్రిమ్‌లతో ఈ SUV అందుబాటులోకి రానుంది. నేటి నుండి బుకింగ్స్ రూ. 25,000 అడ్వాన్స్‌తో ప్రారంభమయ్యాయి. మరి ప్రతి వేరియంట్ కార్స్ లో లభించే ముఖ్య ఫీచర్లను చూసేద్దామా.. HTE: ప్రారంభ […]
HONOR Magic8 Pro: HONOR సంస్థ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ HONOR Magic8 Pro ను అధికారికంగా లాంచ్ చేసింది. అక్టోబర్‌లో మొదటగా పరిచయం చేసిన ఈ మోడల్‌ను దుబాయ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ప్రాంతీయంగా లాంచ్ చేశారు. HONOR Magic8 Pro UAEలో విడుదలైన తొలి స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) చిప్సెట్ ఫోన్. గత తరాల కంటే మెరుగైన ప్రాసెసింగ్ సామర్థ్యం, వేడి నియంత్రణను […]
OnePlus 15R Ace Edition: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ నుండి త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 15R (OnePlus 15R) స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన వేరియంట్‌ను అధికారికంగా తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌కు వన్‌ప్లస్ 15R ఏస్ ఎడిషన్ (OnePlus 15R Ace Edition) అని పేరు పెట్టి.. “ఎలక్ట్రిక్ వైలెట్” అనే సరికొత్త రంగులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ప్రకటించిన చార్కోల్ బ్లాక్ (Charcoal Black), మింట్ గ్రీన్ (Mint Green) […]
Lexus LM 350H: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల ఎంపికలో ఎంత ప్రత్యేకత చూపుతాడో.. ఆయన కార్ల కలెక్షన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తన గ్యారేజీలో ఇప్పటికే పలు ప్రీమియం వాహనాలు ఉన్నప్పటికీ.. తాజాగా ఆయన మరో హై-ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ కొత్త వాహనం పేరు లెక్సస్ LM 350H (Lexus LM 350H) ప్రీమియం MPV. దీని విలువ సుమారు 2 కోట్ల నుండి 3 కోట్ల మధ్య […]
India Economy Gen Z: భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు చూడని తరహా మార్పును చూస్తోంది. ఖర్చులు ఎలా చేయాలి..? ఎలా సేవ్ చేసుకోవాలి..? క్రెడిట్‌ను ఎలా వినియోగించాలి..? అనే దానిపై దేశ యువత తమదైన ముద్ర వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ మద్దతుతో పనిచేస్తున్న యువతకు అనుగుణమైన UPI ఫింటెక్ ప్లాట్‌ఫారమ్ సూపర్ మనీ (Super Money) విడుదల చేసిన తొలి వార్షిక వినియోగదారుల అధ్యయనం ‘superSpends 2025’ ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. […]
Year End Discounts Maruti Suzuki: 2025 ఏడాది చివరకు చేరుకుంది. నిజానికి కారు కొనుగోలుకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. పండుగ సీజన్లో ఆఫర్లు మిస్ అయిపోయినా, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువై ఇబ్బంది పడ్డా.. డిసెంబర్ నెలలో కంపెనీలు స్టాక్ క్లియరెన్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఈసారి దేశంలోని అతిపెద్ద కార్ తయారీదారు మారుతి సుజుకి కూడా తన అరెనా లైనప్‌పై ఆల్టో K10, S-ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రిజా, ఎర్టిగా […]
Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం నుండి భారత మార్కెట్లో సియెరా SUVను లాంచ్ చేసింది. ఐకానిక్ పేరును తిరిగి తెచ్చిన ఈ మోడల్‌ను సంస్థ రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకవచ్చింది. లాంచ్ అయిన మొదటి రోజు నుంచే ఈ SUVకు ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు టాటా కంపెనీ పలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఇండోర్‌లోని NATRAX ట్రాక్‌లో నిర్వహించిన పరీక్షలో సియెరా 29.9 కిమీ […]
Shahid Afridi on RO-KO: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి భారత క్రికెట్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వన్డే జట్టులో ఈ ఇద్దరిని పక్కన పెట్టాలన్న ప్రయత్నాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తునాన్ని అన్నారు. వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు గుండె, వెన్నెముకలాంటి వారని.. 2027 వరల్డ్ కప్ వరకు సులభంగా ఆడగలరని పేర్కొన్నారు. ఆఫ్రిది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వన్డే […]
Vivo V70, Vivo T5x:వివో సంస్థ తాజాగా Vivo V70 మొబైల్ సంబంధించి మరోసారి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమిచ్చి.. గ్లోబల్ రిలీజ్‌కు కంపెనీ సిద్ధమవుతోందని సూచించింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత మార్కెట్లో కూడా రానున్నట్టు స్పష్టమైంది. BIS (Bureau of Indian Standards) సర్టిఫికేషన్ వెబ్సైట్లో Vivo V70 (మోడల్ నంబర్ V2538) కనిపించింది. ఇది IMEI రికార్డ్‌లో కనిపించిన అదే మోడల్ నంబర్ కావడంతో.. భారత లాంచ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టే అని […]