Oppo Reno 15c: ఓప్పో గత నెలలో చైనాలో రెనో 15, రెనో 15 ప్రో మోడళ్లను విడుదల చేసింది. ఇక ఇప్పుడు రెనో 15c డిసెంబర్లో మార్కెట్లోకి వస్తుందని సంస్థ ధృవీకరించింది. అధికారిక టీజర్లు ఇంకా రానప్పటికీ, తాజాగా ఈ మోడల్ చైనా టెలికాం డేటాబేస్‌లో కనిపించడంతో ముఖ్య ఫీచర్లు, స్టోరేజ్ వేరియంట్లు, అలాగే విడుదల తేదీ బయటపడ్డాయి. ఈ రెనో 15c మోడల్లో 6.59 అంగుళాల OLED డిస్ప్లే ఉండబోతోందని సమాచారం. ఇది 1.5K […]
AI Chatbot: కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్బాట్లు, ముఖ్యంగా ChatGPT వంటి టూల్స్ మన రోజువారీ పనిలో భాగమవుతున్నాయి. ఈ మెయిల్స్ రాయడం, చిన్న విషయాలకు సమాధానాలు పొందడం, సాధారణ సమాచారం తెలుసుకోవడం వంటి చిన్న పనుల్లో ఇవి సహాయకాలుగా మారాయి. మనిషిలా మాట్లాడే తీరు వీటిని మరింత నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఇదే నమ్మకం కొన్నిసార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. నిపుణులు హెచ్చరిస్తూ చెబుతున్నది ఏమిటంటే.. ఏఐ చాట్బాట్లలో అధికంగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం […]
Sony BRAVIA 3 Series TV: సోనీ (Sony) కంపెనీ నుంచి వచ్చిన అత్యాధునిక BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల 4K అల్ట్రా HD AI స్మార్ట్ LED Google TV (మోడల్: K-75S30B) ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 2,69,900 కాగా, ఏకంగా 54% తగ్గింపుతో కేవలం రూ. 1,24,990.00 ధరకు విక్రయించబడుతోంది. ఇది అమెజాన్ ‘ఛాయిస్’ ఉత్పత్తిగా కూడా ఉంది. ఈ మోడల్ […]
Google AI Plus: గూగుల్ సరికొత్త సబ్స్క్రిప్షన్ ‘గూగుల్ AI ప్లస్’ (Google AI Plus) ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. సరసమైన ధరలో గూగుల్ అత్యాధునిక AI మోడల్స్, ఫీచర్లను వినియోగదారులకు అందించడమే ఈ కొత్త సబ్స్క్రిప్షన్ ప్రధాన లక్ష్యం. గూగుల్ AI ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో, వినియోగదారులు జెమినీ యాప్ (Gemini app) లో జెమినీ 3 ప్రో (Gemini 3 Pro) యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా […]
Ind vs SA1st T20I: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ నేటి (మంగళవారం) నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ తొలి T20 మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. మెడ పట్టేయడం కారణంగా మూడు వారాలకు పైగా గిల్ ఆటకు దూరంగా […]
2026 MG Hector: MG మోటార్స్ లో రాబోయే కాంపాక్ట్ SUV అయిన 2026 MG హెక్టర్ (Hector) కు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేసింది. “It’s been a while. Get ready to be surprised” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ టీజర్, హెక్టర్ కొత్త మోడల్ పూర్తిగా సరికొత్త డిజైన్‌తో రాబోతుందని సూచిస్తోంది. ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ కాదు.. పూర్తిగా కొత్త స్టైల్, ఇంటీరియర్ లేఔట్, అప్డేటెడ్ టెక్నాలజీతో రాబోతుందని […]
Nissan Magnite: నిస్సాన్ మ్యాగ్నైట్ సంబంధించిన ఈ డిసెంబర్ నెల ఆఫర్లు ఈసారి వినియోగదారులకు భారీ మొత్తంలో ప్రయోజనాలు అందిస్తున్నాయి. వేరియంట్‌ను బట్టి కనీసం రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 1.36 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. క్యాష్ బెనిఫిట్లు, ఎర్లీ బుకింగ్ బోనస్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ బెనిఫిట్లతో కూడిన ఈ ఆఫర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ అన్ని వేరియంట్లకు వర్తించనున్నాయి. Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్.. ఈ ఆఫర్స్ […]
Jai Anmol Ambani: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) పై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో FIR నమోదు చేసింది. ఇందులో బ్యాంకుకు రూ. 228 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ కేసు ఇదివరకు ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుత యూనియన్ బ్యాంక్) ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైంది. ఫిర్యాదులో […]
Fire Accident: ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ భవనం టెర్రా డ్రోన్ ఇండోనేషియా (Terra Drone Indonesia) కార్యాలయం. ఈ సంస్థ మైనింగ్ నుంచి వ్యవసాయ రంగం వరకు వివిధ క్లయింట్లకు ఏరియల్ సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్లను అందిస్తుంది. IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఈ ఘటనకు సంబంధించి […]
Honor Magic 8 Lite: హానర్ (Honor) కంపెనీ యూకే మార్కెట్లో Honor Magic 8 Lite స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ భారీ 7,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీ, బలమైన బాడీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రోజువారీ హెవీ యూజ్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. అలాగే ఇందులో మెరుగైన డిస్ప్లే క్వాలిటీ, మెరుగైన కెమెరా పనితీరు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. Hardik Pandya: వారికి హార్దిక్ […]