Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు టాలీవుడ్ జక్కన్నగా పిలిచే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సంబంధించిన ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ‘గ్లోబల్ ట్రాటర్’ (GlobeTrotter) గా నామకరణం చేశారు చిత్ర బృందం. ఇక ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ సంబంధించి రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి.. సినిమాకు సంబంధించిన కొన్ని […]
SA vs IND: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు అసలు టెస్ట్ క్రికెట్ ఎలాంటి అనూహ్య మలుపులు తెస్తుందో అచ్చం అలాగే కొనసాగింది. ఒక్క రోజులోనే 16 వికెట్లు పడడంతో మ్యాచ్ నిరాశాజనకంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ తర్వాత భారత్ 189 పరుగులకే కుప్పకూలిపోవడం ఈ రెండూ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ పరిస్థితులను స్పష్టం చేశాయి. SSMB29 Updates: […]
Vivo X300: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) తన కొత్త ఫ్లాగ్షిప్ X300 సిరీస్‌ను భారతదేశంలో డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ సిరీస్ భారత్‌లో మాత్రం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro అనే రెండు ప్రీమియమ్ మోడళ్లను అందిస్తున్నారు. […]
GlobeTrotter Event: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్–అడ్వెంచర్ మూవీ #GlobeTrotter (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన భారీ ఈవెంట్ నేడు (శనివారం) సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, రాజమౌళి స్వయంగా సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ వివరాలను వెల్లడించడంతో మరింత ఆసక్తిని పెంచేశాడు. ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్‌తో పాటు, గ్లోబల్ అడ్వెంచర్ […]
IPL 2026 Trade List: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగిన ప్లేయర్స్ ట్రేడింగ్ పూర్తిగా రసవత్తరంగా సాగింది. బీసీసీఐ ప్రకటించిన ఈ లిస్ట్‌లో కొన్ని భారీగా, కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతని పాత ధర రూ. 18 కోట్లకే ట్రేడ్ చేసుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో సీఎస్కే జట్టులోని వెటరన్ […]
OnePlus 15R: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ తమ తాజా ఫ్లాగ్షిప్ మోడల్ OnePlus 15 లైవ్ లాంచ్ ఈవెంట్లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గ్లోబల్ మార్కెట్లో త్వరలోనే విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే కొంతమంది టిప్‌స్టర్స్ లీక్ చేసిన వివరాలు మాత్రం టెక్ ప్రేమికుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ టిప్‌స్టర్ ప్రకారం.. OnePlus 15R భారతదేశంలో […]
High Court Judgement: ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు (శుక్రవారం) కీలక విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆరు నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించి తీరాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు సాధించారు. అయితే ట్రాన్స్ జెండర్ల కోసం ఎటువంటి పోస్టులను […]
BJP Celebrations: బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ గా ఏర్పడి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బీహార్ విజయోత్సవాలను జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఆ తర్వాత హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి.. ‘బీజేపీ వర్ధిల్లాలి’.. ‘నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు […]
Asaduddin Owaisi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అద్భుత ప్రదర్శన చేసినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించిన లేదా ఆధిక్యంలో ఉన్న ఐదు స్థానాల ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రజలు ఏఐఎంఐఎంకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఐదు స్థానాల్లో కష్టపడి పనిచేసిన అభ్యర్థులు, పార్టీ సభ్యులకు ఒవైసీ అభినందనలు తెలిపారు. Narendra Modi […]
CM Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. తాజా ట్రెండ్లు స్పష్టంగా NDA కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని చెబుతున్నాయి. ప్రజలు మరోసారి NDA కూటమిపై విశ్వాసం ఉంచినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ ఇప్పటికే 40 స్థానాలు గెలుచుకుని.. మరో 50 స్థానాల్లో ముందంజలో ఉంది. మిత్రపక్షం JD(U) 26 స్థానాలు గెలిచి, 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం కలిపి […]