Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1న తూ.గో. జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం […]
Anil Kumar Yadav: ఏపీలోని బీజేపీ నేతలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి తానేదో నేరం, పాపం చేసినట్లు బీజేవైఎం నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముస్లిం కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలకు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నెస్వాములందరూ వావర్ స్వామి […]
Tim Southee: న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెట్‌లో ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని రీతిలో అతడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ధావన్ వికెట్ తీసిన వెంటనే సౌథీ ఈ రికార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు, వన్డేల్లో 200 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు సౌథీ టెస్టుల్లో 347 వికెట్లు, వన్డేల్లో […]
Ambati Rambabu: ఏపీలో వికేంద్రీకరణపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకణ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను తాను దగ్గరగా చూశానని.. సీఎం జగన్ తీసుకువచ్చిన మార్పులు ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదన్నారు. ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని.. ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదని.. ప్రజల మెప్పు పొందితేనే […]
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్‌తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్ […]
Naked PhotoShoot: అప్పుడే సూర్యుడు ఉదయించేందుకు సిద్ధమవుతున్నాడు. నెమ్మదిగా తెల్లారుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద 2,500 మంది నగ్నంగా నిలబడి ఉన్నారు. ఎందుకో అనుకోమాకండి. వాళ్లంతా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే వీరు మంచి కాజ్ కోసమే నగ్నంగా ఫోటోలకు పోజులిచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70 సంవత్సరాల వయస్సులోపు ప్రతి ముగ్గురిలో ఇద్దరు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చర్మ […]
Team India: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కెరీర్ చరమాంకం దశకు చేరుకుంది. అతడు మహా అయితే మరో రెండేళ్లు మాత్రమే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతాడన్న అంచనాలు ఉన్నాయి. ఈ అంశంపై వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత క్లారిటీ రానుంది. అయితే సచిన్ ఉండగానే అలాంటి ఆటగాడు కోహ్లీ రూపంలో భారత్‌కు దొరికాడు. సచిన్, ధోనీ తర్వాత అంతటి స్థాయిలో కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ చివరిదశకు […]
Off The Record: ఆయన టీఆర్ఎస్ ఎంపీ. పెద్దగా చర్చల్లో ఉండరు. కానీ.. ఎంపీ మౌనమే ఆయన్ని చర్చల్లోకి తీసుకొస్తోంది. గతంతో పోల్చితే దూకుడు తగ్గించారని కేడర్ వాదన. దీనిపై పార్టీలోనే భిన్నవాదనలు ఉన్నా.. ఎంపీగారి సైలెన్సే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోందట. ఎంపీ మౌనంగా ఉండటంతో చర్చ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వెంకటేష్ నేతకాని .. వీఆర్ఎస్ తీసుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ముందస్తు […]
Off The Record: ఒకప్పుడు ఆ మాజీ మంత్రి చుట్టూ పవర్ పాలిటిక్స్ తిరిగేవి. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగారో.. అన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు ఒక్కఛాన్స్ దొరికితే పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాజకీయ వనవాసం వీడే సంకేతాలు కనిపిస్తున్నట్టు లెక్కలేస్తున్నారట. మరి.. ఆ సీనియర్‌కు హైకమాండ్ అవకాశం ఇస్తుందా? లేక గతంలో జరిగిన తప్పిదాలకు బలి చేస్తుందా? ఎవరా నేత? ఏమా కథా? ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి రాజకీయాలు ఎప్పుడు […]
Blood Donation: రక్తదానం చేయడం గొప్పదానంతో సమానం. మనం చేసే రక్తదానంతో ఒకరి ప్రాణం నిలబెట్టవచ్చు. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పరిగణిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎన్నడూ రక్తం కొరతతో ఏ ప్రాణం పోకూడదని.. ఇందుకోసం దేశంలోని ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నానని ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చాక అందరం కలిసికట్టుగా […]