కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కేసు నమోదు చేశారు. అంతేకాదు మరో ఇద్దరు స్టార్ హీరోల హీరోలకు కూడా ఈ కేసుతో ఫిట్టింగ్ పెట్టారు. 2019లో శివకార్తికేయన్ హీరోగా నటించిన “మిస్టర్ లోకల్” అనే సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఆఫర్ చేశారు నిర్మాతలు. కానీ ఇప్పటి వరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లిందలేదట. అందుకే ఇప్పుడు “మిస్టర్ లోకల్” సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ […]
‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన “మిషన్ ఇంపాజిబుల్” థియేటర్లలోకి రానుంది. థియేటర్ల సంగతి సరే… ఓటిటి విషయానికొస్తే ఈ వారం 3 కొత్త సినిమాకు ఓటిటిలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధే శ్యామ్’, ‘హే సినామిక’ చిత్రాలు ఈ వారం డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ ముందుగా పాన్ […]
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు “అంటే సుందరానికి”, “దసరా” వంటి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. “అంటే సుందరానికి” సినిమా షూటింగ్ పూర్తి కాగా, జూన్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ పై దృష్టి పెట్టాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి […]
నిర్మాత బన్నీ వాస్‌పై సునీత బోయ అనే మహిళ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బన్నీ వాస్ అధికారిక ప్రతినిధి మీడియాకు వివరణ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి సునీత బోయ, గీతా ఆర్ట్స్ సంస్థ, అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ఆరోపణలు ఎంతో కాలంగా చేస్తోందని తెలిపారు. దీనికి ఆధారాలు కావాలంటే 2019 […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ మ్యానియా నడుస్తోంది. నాలుగేళ్ల ఎదురుచూపులకు ఇంకొక్క రోజులో తెరపడనుంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడనున్నారు అభిమానులు. ఈ విజువల్ వండర్ కి సూత్రధారి దర్శకధీరుడు రాజమౌళి. అస్సలు ఇండస్ట్రీలో జరగదు అనుకున్న కాంబోని జరిపి చూపించాడు. చిత్ర పరిశ్రమలోనే అపజయాన్ని ఎరుగని ఈ దర్శకదీరుడు ఈ సినిమాకు భారీ పారితోషికమే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80 […]
Aishwaryaa Rajinikanthఇక ధనుష్ తో కలిసే ఛాన్స్ లేదన్న విషయంపై సైలెంట్ గా క్లారిటీ ఇచ్చేసింది. జనవరి 17న ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వారి అభిమానులతో పాటు సౌత్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే ధనుష్ తండ్రి మాత్రం ఇవి కేవలం కుటుంబ కలహాలని, త్వరలోనే ఈ జంట కలుస్తారని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పలకరించుకోవడం, ధనుష్ తన మాజీ భార్యను […]
సినీప్రియులు నచ్చి, మెచ్చి మరీ మరీ చూసిన చిత్రాలు అనేకం. వాటిలో 1972లో తెరకెక్కిన ‘ద గాడ్ ఫాదర్’ మరపురానిది. మరువలేనిది. మరచిపోకూడనిది అని చెప్పవచ్చు. 1930లలో మాటలు విరివిగా విసరడం మొదలెట్టిన సినిమాకు తొలుత జాన్ ఫోర్డ్ రూపొందించిన వెస్ట్రన్స్, ఫ్యామిలీ డ్రామాస్ పెద్ద బాలశిక్షగా పనిచేశాయి. 1941 తరువాత ఎందరో సినీ ఫ్యాన్స్ తాము ఆర్సన్ వేల్స్ రూపొందించిన ‘సిటిజెన్ కేన్’ చూసి స్ఫూర్తి చెందామని అంటారు. ఆ తరువాత ఆ స్థాయిలో సినీ […]
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. దానికి సరిగ్గా కొద్ది గంటల ముందే చిత్ర నిర్మాత టి. జి. త్యాగరాజన్… ధనుష్ అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ను అందించారు. ఈ మూవీ టైటిల్ హ్యాష్ ట్యాగ్ కు ట్విట్టర్ లో ధనుష్ లోగోను పెట్టారు. ఈ రకంగా సినిమా పేరుపక్కనే హీరో […]
జాతీయ ఉత్తమ నటి విద్యాబాలన్ వీలైనంతవరకూ అర్థవంతమైన చిత్రాలలోనే నటిస్తుంటుంది. ఆమె తాజా చిత్రం ‘జల్సా’ కూడా అలాంటిదే. విద్యాబాలన్ తో పాటు షెఫాలీ షా కీలక పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ డ్రామాను సురేష్ త్రివేణి తెరకెక్కించారు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ తో కలిసి ఈ మూవీని విక్రమ్ మల్హోత్రా, శిఖాశర్మ, సురేష్ త్రివేణి నిర్మించారు. మానవ్ కౌల్, రోహిణీ హట్టంగడి, ఇక్బాల్ ఖాన్, విద్యార్థి బండి, శ్రీకాంత్ మోహన్ యాదవ్, షఫీన్ పటేల్, […]