గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ […]
నిన్న రాత్రి జరిగిన “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో అక్కినేని తండ్రీకొడుకులు కలిసి దుమ్మురేపేశారు. అనూప్ రూబెన్స్ రిక్వెస్ట్ తో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి సంక్రాంతి పండగ ఎలా ఉండబోతుందో ఈ వేదికపై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ స్టార్స్ ముగ్గురినీ స్టేజిపైకి పిలిచి మ్యాజిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దానికి ఒప్పుకున్న నాగ్, చైలకు తోడుగా కృతి శెట్టిని కూడా పిలిచాడు అనూప్. ఇక ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్ […]
కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య తమ కొత్త చిత్రం ‘బంగార్రాజు’తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించిన ఇది 2016 సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. నిన్న ఈ చిత్రానికి సంబంధించి ‘మ్యూజికల్ నైట్’ అంటూ ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “నా సినిమాలన్నీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్… చైతన్య, నాగార్జునలతో కలిసి […]
సూపర్ కృష్ణ కుమారుడు రమేశ్‌బాబు గత రాత్రి మరణించిన విషయం తెలిసిందే. రమేశ్‌బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాలేయం వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ఎఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా రమేశ్ బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తి చేశారు. అంతేకాకుండా సూపర్ స్టార్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి మాస్ ట్రీట్ అందించబోతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో నటించబోయే తారల గురించి మేకర్స్ అప్డేట్స్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్, దునియా విజయ్ నటించబోతున్నారని తెలిపిన టీం తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో ఓ పవర్ ఫుల్ […]
సినిమా టిక్కెట్ల ధరల వివాదంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ చేస్తున్న ప్రతీ కామెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై తన స్వరం పెంచుతున్న ఆర్జీవీ నిన్న సాయంత్రం యూట్యూబ్‌లో సినిమా మేకింగ్, బిజినెస్, హీరోల రెమ్యూనరేషన్ తదితర అంశాలకు సంబంధించి పది లాజికల్ ప్రశ్నలు వేస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆ ప్రశ్నలకు సమాధానమిస్తూ తాజాగా పేర్ని నాని వరుస ట్వీట్లు చేయడం విశేషం. “గౌరవనీయులైన ఆర్జీవీ గారూ… మీ ట్వీట్లు చూశాను. నాకు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించాడు. ఈ రికార్డును సాధించిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నటుల జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. రామ్ చరణ్ ది మంచి స్టైల్ సెన్స్, పర్ఫెక్ట్ దుస్తులను ఎంచుకోవడంలో ప్రత్యేకమైన అభిరుచి. తాజాగా చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నాడు. నల్లని దుస్తులు ధరించి ఈ హీరో […]
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తదుపరి వాయిదా లేకుండా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళం మినహా మిగిలిన అన్ని వెర్షన్లకు హీరోలు ఇద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయం గురించి […]
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని వెంకటేశ్… నటి, దర్శకురాలు శ్రీపియ దర్శకత్వంలో గతంలో రీమేక్ చేశారు. ఆ తర్వాత మోహన్ లాల్ ‘దృశ్యం -2’ చేశారు. దీనిని కూడా తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్, మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే ఈసారి ఎంపిక చేసుకున్నారు. సినిమా షూటింగ్ సైతం చకచకా జరిగిపోయింది. థియేటర్లలో లేదంటే ఓటీటీలో అయినా విడుదల చేయాలని నిర్మాత సురేశ్ బాబు ఫిక్స్ అయిపోయారు. కానీ అదే […]
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సారంగదరియా పాట అయితే యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొట్టింది. […]