Pushpa 2: టాలీవుడ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన పుషప్ చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఒక సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది ఓవార్త. ఓస్టార్ జంటను చంపేస్తా అంటూ బెదిరింపురావడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తా అంటూ బెదిరింపు లేఖ రావడం మరువక ముందే మరో స్టార్ జోడీకి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులు సంచలనంగా మారింది. ఇంతకూ ఆ స్టార్ జోడి ఎవరంటే.. బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ. వీరిద్దరు ఇటీవలే వివాహం చేసుకుని ఆనందంగా గుడుపుతున్నారు. చాలా హ్యాపీగా […]
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి కెరీర్ ను బిజీగా మార్చేసింది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ అమ్మడు నటిస్తోంది. ఇక మరోపక్క వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతోంది.
Aishwarya Rai Bachchan: చిత్ర పరిశ్రమలో గాసిప్స్ కు కొదువేమి లేదు. పెళ్లి కాకుండా వేరొక హీరోతో కనిపిస్తే వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికి తెల్సిందే. ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా భార్య ఉపాసన కోసం కొన్నిరోజులు గ్యాప్ తీసుకొని అయినా ఆమెతో గడుపుతూ ఉంటాడు.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. టాలీవుడ్ లోనే కాకుండా సామ్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలానే కస్టపడుతోంది.
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.