గెహానా వశిష్ఠ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు అంటే అమ్మడు బూతు సినిమాల్లో నటించేది అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది. ఎప్పుడంటే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడో అప్పుడే అమ్మడి పేరు సంచలనంగా మారింది. ఈ కేసులో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చి మళ్లీ రచ్చ షురూ చేసింది. సోషల్ మీడియాలో హాట్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో […]
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ రాసిన స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తమన్ సంగీతం సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను చిత్రబృందం మొత్తం ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా పవన్ […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్, హీరో ఎవరో వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్ సుమ అంటూ సెటైర్ పేల్చిన సుకుమార్… శర్వా తనకు ఇష్టమైన నటుడు అని అన్నారు. ఇక తన శ్రీవల్లి రష్మికనూ వదల్లేదు. నీ […]
శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. నిన్న హైదరాబాద్‌లో చిత్రబృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ అతిథులపై ప్రశంసలు కురిపించారు. ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు సుకుమార్, కీర్తికి ధన్యవాదాలు తెలిపాడు మరియు సాయి పల్లవిని డార్లింగ్ అని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “నేను కూడా ఆమె నుండి […]
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపధ్యలోనే హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తి సురేష్, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంయుక్త మీనన్, నిత్యామీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించగా, తమన్ సంగీతం సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్’కు ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా మేకర్స్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. […]
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు. Read Also […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో పాన్-ఇండియన్ మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ పవర్ ఫుల్ టైటిల్‌ని లాక్ చేసినట్లు […]
టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ […]