TOSS : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
- టాస్ విడుదల చేసిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్
- డిసెంబర్ 11 నుంచి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపు అవకాశం
- లేట్ ఫీజు, తత్కాల్ తేదీలు ప్రకటించిన అధికారులు
- మార్చి/ఏప్రిల్ 2026లో పబ్లిక్ పరీక్షల నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని వెల్లడించారు.
Notices To IndiGo: ఇండిగోకు నోటీసులు ఇచ్చిన విమానయాన శాఖ..
Also Read
- CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- Ganesh Immersion 2026:10 వేల కెమెరాలు, డ్రోన్లు రంగంలోకి.. గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా..
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
అలాగే జనవరి 3 నుంచి 7 వరకు ఒక్కో పేపర్‌కు రూ.50 ఫైన్‌తో ఫీజు చెల్లించే సదుపాయం ఉన్నట్లు చెప్పారు. తత్కాల్ కేటగిరీలో జనవరి 8 నుంచి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి/ఏప్రిల్–2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించినట్లు టాస్ అధికారులు వెల్లడించారు.
Special Trains : తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!