జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్.. కెరీర్ ఆరంభం నుంచి అనసూయ ఎన్ని షోలు చేసింది.. ఎన్ని సినిమాలు చేసింది అనేది పక్కన పెడితే .. అనసూయ ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ కారణంగానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇటీవలే సర్కారువారి పాట చిత్రంతో విజయం అందుకున్న మహేష్ వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఫీస్ ఆవరణలో శవం దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడన్న విషయం విదితమే. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ముందుగానే అతని తండ్రి, అభిమానులు కలిసి ఆయన పేరున ‘విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ’ని స్థాపిస్తూ చెన్నై శివార్లలో పార్టీ ఆఫీస్ ను కూడా నిర్మించారు. ఇక రాజకీయాలు అని కాకుండా ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే విజయ్ […]
రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కెజిఎఫ్ 2’ ఎన్నో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14 న విడుదలైన ఈ సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. సినిమా విడుదలై నెల దాటినా ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ అని లేకుండా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం […]
మంచు మోహన్ బాబు నటించిన తాజా చిత్రం సన్నాఫ్ ఇండియా.. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం విదితమే.. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు వసూళ్ళు వస్తాయని అందరూ భావించారు. కానీ కలెక్షన్ కింగ్ సినిమా మినిమమ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై సోషల్ మీడియా లో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమా ఇటీవల ఓటిటీలోకి అడుగుపెట్టింది. […]
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం విదితమే. గతేడాది సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత తేజ్ ఇటీవలే సినిమా సెట్స్ లో అడుపెట్టాడు. ప్రస్తుతం తేజ్.. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో #SDT15 చిత్రాన్ని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. నితిన్ చివరి చిత్రం మ్యాస్ట్రో కొద్దిగా నిరాశపర్చడంతో ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమా […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తున్న విషయం విదితమే. ఒక సినిమా కోసం చేసిన ప్రయోగం ఆమె జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. సైజ్ జీరో కోసం ఆమె బరువు పెరిగిన విషయం తెల్సిందే. ప్రయోగాత్మకమైన సినిమా కాబట్టి ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడనని స్వీటీ అమాంతం బరువు పెరిగింది. అయితే సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ ఒక్క రిస్క్ స్వీటీని ఇప్పటివరకు వెంటాడుతూనే ఉంది. ఈ […]
అభిమానం.. అనేది ఎవరు ఆపలేనిది. ఒక నటుడును అభిమానులు అభిమానిస్తున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అయిన విషయం విదితమే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా అభిమానానికి హిట్, […]
మినిస్టర్ రోజా సెల్వమణి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి చిరు కుటుంబాన్ని పలకరించారు. మంత్రి రోజాను, చిరు కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. అనంతరం ఆమె మంత్రి పదవి అందుకున్నందుకు చిరు , రోజా దంపతులను సన్మానించారు. కొద్దిసేపు ఇరు కుటుంబాలు ముచ్చటించుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ రోజా, చిరుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ […]