బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ తెగ మాట్లాడుకుంటోన్న మల్టీ స్టారర్ ‘పఠాన్’. అదేంటి ఆ సినిమా ఓన్లీ షారుఖ్ ఖాన్ మూవీనే కదా అంటారా? నిజమే ‘పఠాన్’లో ఎస్ఆర్కేనే హీరో. కానీ, దాదాపు 20 నిమిషాల సేపూ తెరపై సల్మాన్ కనిపిస్తాడట. అదీ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ లో! ఇందుకోసం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీగా బిల్డప్ షాట్స్ ప్లాన్ చేశారట. రష్యన్ మాఫియాని ఎదుర్కొంటోన్న షారుఖ్ అనుకోకుండా ఇబ్బందుల్లో పడగా ‘టైగర్’ […]
స్పార్క్ ఓటీటీలో ఈ నెల 28న స్ట్రీమింగ్ కాబోతోంది ‘క్యాబ్ స్టోరీస్’ వెబ్ సీరిస్ వాల్యూమ్ 1. దివి వధ్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ కు కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు. ఇప్పటికే దీని టీజర్ ను విడుదల చేశారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ట్రైలర్ ను తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేసి, యూనిట్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది. కాగా వేదాళం తమిళ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బిగ్బాస్ 4′ […]
అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్. స్టార్ గా ఎదిగిన ఆయన దశాబ్దాలుగా నటిస్తున్నాడు. అయితే, ఆయన ఖాతాలో ఎన్నో సినిమాలున్నా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా చారిత్రక చిత్రం లేదు. కాకపోతే, ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’ సినిమా నిర్మిస్తోంది ఖిలాడీ కుమార్ తో! ఇది మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్, ఆయన పట్టుపురాణి సంయుక్తల ప్రేమగాథ. అక్షయ్ కెరీర్ లో తొలి చారిత్రక చిత్రం!తన ఫస్ట్ హిస్టారికల్ మూవీ చేస్తోన్న […]
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ పై ఉంచారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీనిని ఎ.ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో హారిక అండ్ హాసిని సంస్థ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లోనూ పవన్ నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఇందులో టైటిల్ పాత్రను పవన్ తో పాటు రానా సైతం షేర్ చేసుకుంటున్నాడు. ముక్కుసూటిగా పోయే పోలీస్ ఆఫీసర్ గా పవన్ […]
కొందరు హీరోలు, హీరోయిన్స్ ఎన్నిసార్లు కలసి నటించినా మళ్లీ మళ్లీ జనం చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, అటువంటి బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ జోడీలుగా అప్పుడప్పుడూ దర్శకుడు, హీరోయిన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీయెస్ట్ డైరెక్టర్, హీరోయిన్ కాంబినేషన్ అంటే… సంజయ్ లీలా బాన్సాలీ, దీపిక పదుకొణేదే!‘రామ్ లీలా’ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ‘బాజీరావ్ మస్తానీ’ పీరియాడికల్ రాయల్ రొమాన్స్, ‘పద్మావత్’ హిస్టారికల్ మైల్ స్టోన్! ఇలా బాన్సాలీ, దీపిక కాంబినేషన్ లో […]
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందును ఆయుర్వేదం ఖాతాలో వేయాలా వద్దా అని ప్రభుత్వ, వైద్య అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అది ఒక కొలిక్కి రాకపోయినా… లక్షలాది మంది ఆ మందు మీద నమ్మకంతో కరోనా బారిని నుండి బయట పడటానికి అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. పర్యవసానం ఎలా ఉన్నా ఆ మందును వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందిగ్థ సమయంలో ప్రముఖ నటుడు జగపతిబాబు మాత్రం ఆనందయ్య పక్షాన నిలిచారు. ఆయన తన […]
చూసేవాడికి కామెడీ సినిమా, సీరియస్ సినిమా, యాక్షన్ మూవీ, థ్రిల్లర్ మూవీ… ఇలా చాలా రకాలుంటాయి. కానీ, సినిమా తీసేవాడికి మాత్రం, ప్రతీ చిత్రం, థ్రిల్లరే! ఎందుకంటే, సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఎక్కడ తేడా వచ్చినా కోట్లు కోట్టుకుపోతాయి. ఒక్కోసారి ఒకే ఒక్క సినిమా వల్ల లాస్ తో కొట్టు మొత్తం మూసేసి వెళ్లిపోతుంటారు నిర్మాతలు! తాను అటువంటి రకం కాదంటున్నాడు బోనీ కపూర్…బాలీవుడ్ సీనియర్ నిర్మాతగా బోనీ కపూర్ కు సినిమా కష్టాలు […]
ప్రముఖ నటి స్నేహకు కేవలం తమిళంలోనే కాదు… తెలుగులోనూ కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. 2012 మే 12న ప్రముఖ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా స్నేహ… ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే సినిమాల్లో చేస్తోంది. విశేషం ఏమంటే స్నేహ, ప్రసన్న ఇద్దరూ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటారు. ఇప్పటికే స్నేహకు ఒక బాబుతో పాటు, యేడాది పాప కూడా ఉంది. సోమవారం నేషనల్ బ్రదర్స్ డే సందర్భంగా స్నేహ తన కొడుకు, కూతురుకు […]