షారుఖ్ కోసం సల్మాన్… గాల్లో వేలాడుతూ సాహసాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ తెగ మాట్లాడుకుంటోన్న మల్టీ స్టారర్ ‘పఠాన్’. అదేంటి ఆ సినిమా ఓన్లీ షారుఖ్ ఖాన్ మూవీనే కదా అంటారా? నిజమే ‘పఠాన్’లో ఎస్ఆర్కేనే హీరో. కానీ, దాదాపు 20 నిమిషాల సేపూ తెరపై సల్మాన్ కనిపిస్తాడట. అదీ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ లో! ఇందుకోసం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీగా బిల్డప్ షాట్స్ ప్లాన్ చేశారట. రష్యన్ మాఫియాని ఎదుర్కొంటోన్న షారుఖ్ అనుకోకుండా ఇబ్బందుల్లో పడగా ‘టైగర్’ వస్తాడు. అంటే, సల్మాన్ ‘టైగర్’ సినిమా ఫ్రాంఛైజ్ నుంచీ అక్కడి సీక్రెట్ ఏజెంట్ వస్తాడన్నమాట! అయితే, ఇప్పుడు లెటెస్ట్ టాక్ ఏంటంటే సల్మాన్ ఖాన్ ఎంట్రీ భారీ హెలికాప్టర్ లో జరుగుతుందట. దానికి వేలాడుతూ ‘దబంగ్’ ఖాన్ ఇంట్రో జరగ్గానే థియేటర్లు దద్ధరిల్లుతాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి, షారుఖ్, సల్మాన్ తో పాటూ దీపికా పదుకొణే, జాన్ అబ్రహాం లాంటి వారు కూడా ఉన్న భారీ బడ్జెట్ ‘పఠాన్’ ప్రేక్షకుల్నించీ ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో!
Also Read
తాజావార్తలు
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!