తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి మే 28న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ తన గానంతో ఓ నివాళి సమర్పిస్తున్నారు. శ్రీరాముని పాత్రలో యన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి, సి.ఐ.డి. చిట్టిచెల్లెలు, అడవిరాముడు” వంటి సాంఘికాలలోనూ శ్రీరాముని పాత్రలో కనిపించి అలరించారు యన్టీఆర్. తెలుగువారి […]
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ ఆలవలపాటి నిర్మాణ సారధిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. టీజర్ రెండు మిలియన్ వ్యూస్ దక్కగా రెండు పాటలకూ సూపర్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘నీవంటికి మెరుపులు బాగా చుట్టేశావే, నా కంటికి ఏవో రంగులు చూపించావే, పిల్లా […]
విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘పాగల్’. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ పాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేదీ సినిమా. ‘హిట్’తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ కి బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు ఉంది. విశ్వక్ తో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెరకెక్కించిన క్రేజీ లవ్ స్టోరీ చిత్రం ‘పాగల్’. థియేటర్లలో విడుదల కాని ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. విశ్వక్ […]
పొట్టివాడైనా మహా గట్టివాడు చంద్రమోహన్. ఆదివారంతో 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రమోహన్ ఇకపై నటనకు దూరంగా ఉంటానంటున్నారు. 1966లో రంగులరాట్నం నుంచి ఇప్పటి వరకూ తన 55 ఏళ్ళ కరీర్ లో దాదాపు 930కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఇటీవల కాలంలో అరుదుగా తెరపై కనపించిన చంద్రమోహన్ ఇక దర్శకనిర్మాతలను ఇబ్బంది పెట్టదలచుకోలేదంటున్నారు. హీరోగా కెరీర మొదలెట్టి సహాయపాత్రలు, క్యారెక్టర్ రోల్స్ లో, కామెడీ పాత్రల్లో తెలుగువారికి కనువిందు చేశారు. ‘రాఖీ’ తర్వాత బైపాస్ […]
మంచిర్యాల పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంచిర్యాల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు […]
ఉపేంద్ర పేరు వినగానే ఆయన తీసిన భిన్నమైన సినిమాలు గుర్తుకు వస్తాయి. విపరీతపోకడలతో ఉండే ఆ సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో సక్సెస్ దూరమైనా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పలు సేవాకార్యక్రమాలు చేపడతూ వస్తున్నారు ఉపేంద్ర. ఇక లాక్ డౌన్ తో షూటింగ్ లేక ఖాళీగా ఉన్న ఉపేంద్రకు వింత ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవు దానికి అక్షర రూపం ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన రాసిన ఆ లేఖ సారంశం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు.. ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. కాగా, తాజాగా ‘వకీల్‌సాబ్’ సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. కెమెరా […]
అర్నాల్డ్ స్క్వార్జెనెగర్… ఇతనెవరో అందరికీ తెలిసిందే! కానీ, ఇతని గురించి తెలియని విషయాలు చాలానే ఉండేవి! మొదట బాడీ బిల్డర్ గా, తరువాత హాలీవుడ్ స్టార్ గా, ఆ తరువాత అమెరికన్ పొలిటీషన్ గా అర్నాల్డ్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. అయితే, ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో చీకటి కోణాలమయం. ఇప్పుడు మళ్లీ ఈ చర్చ ఎందుకూ అంటారా? అర్నాల్డ్ కి మొత్తం అయిదుగురు పిల్లలు! అందులో అందరికంటే చిన్నవాడు వెండితెర రంగప్రవేశం చేయబోతున్నాడు…23 ఏళ్ల జోసెఫ్ […]
మే 24 ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు తమ తమ బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు సైతం సోదరుల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా తన తమ్ముళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ బ్లాక్ […]