ఈ రోజు ఉదయం నుండీ చంద్రమోహన్ ఆరోగ్యంపై రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఎనభైవ జన్మదినోత్సవాన్ని సైతం చంద్రమోహన్ జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు. అయితే… దానిని తప్పుగా అర్థంచేసుకున్న కొందరు ఆయన ఫోటోలను పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలను స్ప్రెడ్ చేశారు. ఇది చంద్రమోహన్ దృష్టికి సైతం వెళ్ళింది. దాంతో ఆయన వెంటనే ఓ వీడియోను మీడియాకు విడుదల […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
ఓటీటీ వేదిక తొలి లాక్ డౌన్ లో ఏ మేర కొత్త వీక్షకులను సృష్టించుకుందో.. రెండో దశ లాక్ డౌన్ లో అంతకుమించి కొత్త వీక్షకులను సృష్టించుకుంది. ఫలితంగా ఓటీటీ వేదికల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఓటీటీలో విచ్చలవిడిగా ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని కేరళ ప్రభుత్వమే త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర […]
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు […]
మంచిర్యాల జిల్లాలో యువతి బావతో పెళ్లి కాదేమోననే నిరాశతో ఆత్మహత్య చేసుకుంది. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ అనే డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించి ఆమె అమ్మమ్మ, యువతి తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. ఆమెను చెన్నూర్ లోని ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. మేన బావతో పెళ్ళి కాదేమోననే బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా […]
మామూలోడు పక్కడితో పోటీ పడతాడు! మొనగాడు తనతో తానే పోటీ పడుతుంటాడు! ఈ విషయం మళ్లీ నిరూపించారు ‘ఆ ఏడుగురు’! బీటీఎస్ సరికొత్త మ్యూజికల్ డ్యాన్స్ నంబర్ ‘బట్టర్’ యూట్యూబ్ ని అల్లాడిస్తోంది. గతంలో తాము ‘డైనమైట్’తో నెలకొల్పిన ప్రపంచ రికార్డుని తామే ‘బట్టర్’తో బద్ధలుకొట్టారు బీటీఎస్ బాయ్స్!బీటీఎస్ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ 24 గంటల్లోనే 108.2 మిలియన్ వ్యూస్ సంసాదించింది! ఇది ఇప్పటి వరకూ ఉన్న ప్రపంచ రికార్డ్ కంటే […]
సినిమా పరిశ్రమ పైకి ఎంతగా మెరిసిపోతుందో… లోపల అంత చీకటిగా ఉంటుంది. తెర మీద బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా నిజ జీవితంలో అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోవచ్చు. కనీసం ఫోన్ లో మాట్లాడనైనా మాట్లాడకపోవచ్చు. అంతలా బిజినెస్ మైండెడ్ గా ఉంటారు తళుకుబెళుకుల ప్రపంచంలో! కానీ, ఆ హాలీవుడ్ యాక్టర్ విషయంలో అదంతా తప్పంటున్నాడు మన బాలీవుడ్ వెటరన్ యాక్టర్…అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్ గత కొంత […]
స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు అనువాద చిత్రాలకూ ఇప్పుడు ఆహా అడ్డాగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మలయాళంలోని మోస్ట్ వాంటెడ్ మూవీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో భాగంగానే టొవినో థామస్ నటించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల […]
2018లో విడుదలైన డీప్ సీ టెర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ద మెగ్’. 75 అడుగుల పొడవైన భయంకరమైన షార్క్ తో ఓ టీమ్ కు ఎదురయ్యే అనూహ్య పరిణామాలే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశం! అప్పట్లో ‘ద మెగ్’ హిట్ టాక్ స్వంతం చేసుకుని భారీగా కలెక్షన్లు కురిపించింది. అయితే, ఒరిజినల్ మూవీ రిలీజ్ తరువాత చాలా మంది సీక్వెల్ ఆశించారు. కానీ, 2020 మొత్తం కరోనాతో కల్లోలంలో గడిచిపోవటంతో ‘ద మెగ్ 2’ ఇంత […]