తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విధుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూడాలు, రెసిడెంట్ వైద్యులు రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా, విధులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. పెంచిన స్టైపండ్, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మా సమ్మెపై స్పందించకుంటే 27 నుంచి అన్ని విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా […]
ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో వ్యత్యాసముంది. ఏకాంతంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఆందోళన ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మనిషిని కుంగదీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. తాజాగా ఓ పరిశోధనలోనూ ఇదే తేలింది. ఒంటరిగా ఉండే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తేల్చింది. ముఖ్యంగా మధ్య వయస్సులో ఉండే వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 1980లలో ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. 2570 మంది […]
తమ సినిమాల్లో రకరకాల వేషాలు వేయటం, గుర్తుపట్టలేని విధంగా మేకప్ అండ్ లుక్ తో సర్ ప్రైజ్ చేయటం కోలీవుడ్ లో కొందరు హీరోలకి మామూలే! కమల్ హసన్ మొదలు విక్రమ్ దాకా రకరకాల ప్రయోగాలు చేసిన వారే. ఇప్పుడు నటుడు విజయ్ ఆంథోని అదే బాటలో వెళుతున్నాడు. ఆయన అప్ కమింగ్ మూవీ ‘అగ్ని సిరగుగల్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ ఆంథోని గడ్డంతో కనిపిస్తాడట. అసలు ప్రేక్షకులు ఆయన్ని గుర్తుపట్టలేరని డైరెక్టర్ […]
రణవీర్ సింగ్ అనగానే మనకు బోలెడు పాత్రలు గుర్తుకు వస్తాయి. వరుస సక్సెస్ లతో ఆయన ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే, ‘పద్మావత్’ సినిమాలో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ చేశాడు. దానికి ఆయనకు బాగా పేరొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రణవీర్ కి సూపర్ ఆఫర్ వచ్చిందని టాక్. ఈసారి కూడా నెగటివ్ రోల్ లో రావణుడుగా కనిపించబోతున్నాడట రణవీర్ సింగ్!దర్శకుడు రాజమౌళి తండ్రి, సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ […]
హాలీవుడ్ అంటేనే సీక్వెల్స్ మయం! ‘ప్రిడేటర్’ ఇందుకు మినహాయింపు కాదు. 2018లో వచ్చిన ‘ద ప్రిడేటర్’ వరుసలో నాలుగోది. ప్రస్తుతం 5వ ఇన్ స్టాల్మెంట్ కు కసరత్తులు జరుగుతున్నాయి. ‘ప్రిడేటర్ 5’లో కీ రోల్ ప్లే చేయనున్న యాక్టర్ పేరు కూడా బయటకు రావటంతో ఒక్కసారిగా అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ముఖ్యంగా, ‘ప్రిడేటర్’ సిరీస్ ని క్లోజ్ గా ఫాలో అయ్యే యాక్షన్ లవ్వర్స్ కి!‘ప్రిడేటర్ 5’లో ప్రధాన పాత్ర హీరోది కాదట! హీరోయినే ‘ప్రిడేటర్’ […]
హాలీవుడ్ సినిమాల కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు వెబ్ సిరీస్ ల కోసం కూడా జనం కళ్లలో వత్తులు వేసుకుంటున్నారు. అటువంటి మచ్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. ఇది ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ హెయిస్ట్ షో! అయితే, ‘మనీ హెయిస్ట్’ 5వ సీజన్ తో త్వరలోనే ముగియబోతోంది. అందుకే, పది ఎపిసోడ్ల చివరి సీజన్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు సిరీస్ మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనున్న ‘మనీ […]
ఒకరు కత్తిని సర్జరీకి వాడితే… మరొకడు మర్డర్ చేయటానికి ఉపయోగించవచ్చు! టెక్నాలజీ కూడా అంతే! వాట్సప్ ని అందరూ మెసెజెస్ పంపటానికి వాడితే కొందరు మాత్రం సినిమాల పైరసీకి వాడేస్తున్నారు. వాట్సప్ తో పాటూ టెలిగ్రామ్ లాంటి యాప్స్ ని కూడా పైరసీగాళ్లు తెగ యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు తలనొప్పిగా మారింది. మే 13న ఈద్ సందర్భంగా ఆయన నటించిన ‘రాధే’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆన్ లైన్ […]
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, నేడు నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మహా సముద్రం’ చిత్రం నుండి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర […]
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’ ను తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ అమాంతం ఉత్కంఠభరితంగా ఉంది. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో సాయి పల్లవి నటన ఆకట్టుకుంటుంది. ఓ బంగ్లా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఫహద్ ఫాజిల్, సాయి పల్లవిల నటన ఈ ట్రైలర్ లో హైలైట్ […]
అక్షయ్ కుమార్ అనగానే ఒకప్పుడు డేర్ డేవిల్ స్టంట్స్ గుర్తుకు వచ్చేవి. అందుకే, అతడ్ని ఫ్యాన్స్ ఖిలాడీ అంటుంటారు. తరువాత నటనలో ప్రతిభ పెంచుకుని కామెడీ నుంచీ ఎమోషనల్ క్యారెక్టర్స్ దాకా అన్ని రకాల పాత్రల్నీ పోషించాడు. ‘సింగ్ ఈజ్ కింగ్’ అనిపించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అక్షయ్ తన దానధర్మాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆర్మీకి ఎటువంటి నష్టం కలిగినా, లేదా దేశానికి ఏదైనా విపత్తు సంభవించినా ఆయన కోట్లలో విరాళాలు ఇస్తూ ఉంటూ […]