చిరు ‘వేదాళం’ రీమేక్‌లో బిగ్ బాస్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది. కాగా వేదాళం తమిళ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బిగ్‌బాస్ 4′ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దివి నటించనున్నట్లుగా తెలిపింది. రీసెంట్ గా దివి, శ్రీహాన్ జంటగా నటించిన ‘క్యాబ్ స్టోరీస్’ ఈనెల 28న ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన దివి పలు విషయాలు చెప్పుకొచ్చింది. తాను చిరంజీవితో ‘వేదాళం’ రీమేక్‌లో తాను ఓ పాత్రలో నటించనున్నట్లు తెలిపింది. ఇటీవలే దర్శకుడు రమేష్ కథ వినిపించడాని.. చాలా బాగున్నట్లుగా దివి తెలిపింది.

Also Read
- Fauzi Release Date : 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
- Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!