గతవారం రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గ్రహాంతర వాసి భూమి మీద దిగిందంటూ ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు సైతం దెయ్యం అంటూ పుకార్లు కూడా లేపారు. ఆ వీడియో కూడా నిజంగా జరిగినట్టు ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఉండడంతో చూసిన వారంతా నిజంగానే ఎదో వింత జరుగుతుందని భావించారు. అయితే ఈ ఘటనని ఓ న్యూస్ రిపోర్టర్ […]
తమిళనాడులోని కరూర్ జిల్లా కుప్పుచ్చిపాలయంకు చెందిన గుణశేఖరన్.. ఆయన కుమారుడు జగదీశ్‌తో కలిసి ఇంట్లో మద్యం తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారి నుంచి 8 లిక్కర్ బాటిళ్లు, తయారీకి వినియోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాము తాగేందుకే తయారీ ప్రారంభించమని తెలిపారు. మిగిలిన మద్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నామని పోలీస్ ఎంక్వైరీలో తెలిపారు. అంతేకాదు, యూట్యూబ్ వీడియో చూసి వారు ఆల్కహాల్ తయారు చేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఈమేరకు ఆ తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు […]
నటుడు రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా మాస్ సినిమా కథలను లైన్ లో పెడుతున్నాడు. ఇక తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రామ్ సరసన నాయికగా కృతి శెట్టిని నటించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ హై వోల్టేజ్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. రివెంజ్ నేపథ్యంలో […]
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు రావడంతో భారీ వర్షం కురుస్తుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో పైకి అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ, లోపలికి తొంగిచూస్తే బోలెడు వికారాలు వెగటు పుట్టిస్తాయి. అయితే, సొషల్ మీడియా వచ్చాక సినిమా వాళ్ల సీక్రెట్ గొడవలు ఆన్ లైన్ లో అందరి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక కమాల్ రషీద్ ఖాన్ లాంటి కొందరు నోటి దురుసు సొషల్ మీడియా సెలబ్రిటీలైతే మరింత రచ్చ చేస్తుంటారు. ఎవరి మీద అయినా ఏదంటే అది వాగేస్తుంటారు. కొన్ని సార్లు నిజాలు, చాలా సార్లు అబద్ధాలు నెటిజన్స్ పై […]
నార్త్, సౌత్ సినిమాలతో బిజీగా వుంది బ్యూటీ తాప్సీ. ప్రస్తుతం ఈ నటి ‘హసీన్ దిల్‌రుబా’ అనే సినిమాలో నటిస్తోంది. తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఫస్ట్‌లుక్ విడుదల చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. జులై 2న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తాప్సీ సోషల్ మీడియా ద్వారా […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు గుర్తుండిపోయే చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వీరి మూడో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, లాక్‌డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో స్ట్రెయిట్ హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు తెలియనప్పటికీ, సెకండ్ హీరోయిన్ పేరు మాత్రం చక్కర్లు […]
గత ఏడాదిన్నర కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. అనతికాలంలోనే ఈ మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వైరస్ ఉధృతికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాలు చిగురాటాకుల వణికిపోయాయి. ఇక ప్రస్తుత కేసుల పరిస్థితి చూస్తే.. భారత్ కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్త కేసుల కంటే […]
బాలీవుడ్ సీనియర్ నటుడు, లెజెండ్రీ స్టార్ దిలీప్ కుమార్ స్వగృహం త్వరలో మ్యూజియంగా మారనుంది. అయితే, ఆ ఇల్లు ఇండియాలో లేదు. పాకిస్తాన్ లో ఉంది. స్వాతంత్ర్యానికి ముందు అఖండ భారతంలో పెషావర్ నగరం కూడా భాగం. అందులోని ప్రఖ్యాత ‘క్విస్సా ఖవానీ జజార్’లో దిలీప్ కుమార్ ఇల్లు ఉంది. అక్కడే ఆయన 1922, డిసెంబర్ 11న జన్మించాడు. తరువాత 1940లో పూణాకి వచ్చి కాల క్రమంలో ఆనాటి బాంబే నగరం చేరుకున్నాడు. 1947లో భారత్ రెండుగా […]