మహానటి ఫేమ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ వరుస ప్లాప్స్ వెంటాడుతున్న.. అందాల ఆరబోత లేకున్నాను.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో పాటుగా ‘మరక్కార్’ అనే మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’తో పాటు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలావుంటే, కీర్తి తమిళంలో మరో బిగ్ ఆఫర్ ను పొందింది. […]
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో లవ్‌బర్డ్స్‌గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా […]
దర్శకుడు గుణశేఖర్.. చారిత్రక, పౌరాణిక చిత్రాలను భారీ సెట్టింగులతో అద్భుతంగా తెరకెక్కించడంతో చాలా అనుభవమున్న దర్శకుడు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ముచ్చట్లను పంచుకున్నారు. ‘శాకుంతలం పాత్రలో సమంతను తాను అసలు అనుకోలేదని, వేరే యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్న సమయంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని దర్శకుడు […]
ఇటీవల ఫేక్ నోట్లు ఎక్కువ చలామణి అవుతున్నాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ.500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. ఇదిలావుంటే, తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో రూ.72 లక్షల దొంగ నోట్లు సహా మరో రూ.4.5 లక్షల అసలు […]
గతేడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయు నాణ్యత పెరిగినట్లు ఎన్విరాన్‌మెంట్ రీసెర్చి జర్నల్ తాజా అధ్యయనంలో తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలపై పరిశోధనలు చేశారు. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య లాక్‌డౌన్ సమయంలో పరిస్థితులను విశ్లేషించారు. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా భూ, వాయుమార్గాల్లో రవాణా గణనీయంగా తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వాతావరణం బాగా మెరుగైనట్లు అధ్యయనం వెల్లడించింది. వాతావరణ కాలుష్యం వంటివాటిలో మార్పులను అధ్యయనం […]
సినీహీరో నిఖిల్‌కు చెందిన రేంజ్ రోవర్ కారుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా.. సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారు అని పోలీసులకు తెలిపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.
ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐ డ్రాప్స్ మినహా మిగతా వాటికి అనుమతిని ఇచ్చింది. కాగా, నేడు ఐ డ్రాప్స్ పంపిణీపై విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి […]
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజువారీ పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలామాలో తెలుస్తోంది. ‘స్నానం చేయాలా.. ? వద్దా..? అనే సందేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది. లాక్ డౌన్ ఇలా […]
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ గత నెల మే 22న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి ‘దేవ్యాన్ ముఖోపాధ్యాయ’గా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. తల్లిగా, తండ్రిగా తమ హృదయాలు […]
కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన వంతు సాయంపై స్పందించింది. ‘సినిమా వాళ్లు సేవా కార్యక్రమాలు చేయడం లేదనే అపోహను ఆమె తిప్పికొట్టింది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను అని […]