Home
National News
%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e2%80%8b%e0%b0%a1%e0%b1%8c%e0%b0%a8%e0%b1%8d %e0%b0%8e%e0%b0%ab%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e2%80%8b %e0%b0%af%e0%b1%82%e0%b0%9f%e0%b1%8d
లాక్డౌన్ ఎఫెక్ట్: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారు.. అరెస్ట్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని కరూర్ జిల్లా కుప్పుచ్చిపాలయంకు చెందిన గుణశేఖరన్.. ఆయన కుమారుడు జగదీశ్‌తో కలిసి ఇంట్లో మద్యం తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారి నుంచి 8 లిక్కర్ బాటిళ్లు, తయారీకి వినియోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాము తాగేందుకే తయారీ ప్రారంభించమని తెలిపారు. మిగిలిన మద్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నామని పోలీస్ ఎంక్వైరీలో తెలిపారు. అంతేకాదు, యూట్యూబ్ వీడియో చూసి వారు ఆల్కహాల్ తయారు చేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఈమేరకు ఆ తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. లాక్ డౌన్ సమయంలో స్వయంగా మద్యం తయారు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుందని పోలీసులు తెలిపారు.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!