అది ఏలియన్ కాదు, దెయ్యం అంతకంటే కాదు.. బూడిద పూసుకున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతవారం రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గ్రహాంతర వాసి భూమి మీద దిగిందంటూ ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు సైతం దెయ్యం అంటూ పుకార్లు కూడా లేపారు. ఆ వీడియో కూడా నిజంగా జరిగినట్టు ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఉండడంతో చూసిన వారంతా నిజంగానే ఎదో వింత జరుగుతుందని భావించారు. అయితే ఈ ఘటనని ఓ న్యూస్ రిపోర్టర్ ఛేదించాడు. ఆ వీడియో తీసిన వ్యక్తులను సంప్రదించగా.. ఆమె గ్రహాంతర వాసి కాదని, హజారిబాగ్లా అలా నగ్నంగా బూడిద పోసుకుని తిరగడం చాలా కామన్ అని, రాత్రి పూట నగ్నంగా మారి బూడిద పూసుకుని పూజలు చేయడం ఇక్కడ సాధారణమని తెలిపాడు. మతిస్థిమితం లేని ఓ మహిళ బూడిద పోసుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు.
The video has become talk of the town. People are assuming it to be an Alien and it actually could be, keenly observe the 13th second of the video, A red Lapros wing UFO flying with jangling sound. Place-Near Hazaribagh,Jharkhand @isro @NASA @aajtak @ndtv @republic @BBCWorld pic.twitter.com/P4hcLf5yNn
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
— Ashutosh Gautam (@Ashutos32363607) May 29, 2021
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..