బాలీవుడ్ కోసం ‘భీష్మ’ బ్యూటీ భారీ గ్లామర్ షో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై హీరోయిన్స్ అయినా సౌత్ వైపు వస్తే కాస్త పద్ధతిగా ఉంటారు. గ్లామర్ డోస్ తగ్గిస్తుంటారు. కానీ, వాళ్లే ముంబైకి తిరిగి వెళితే వీలైనంత స్కిన్ షోతో కిక్ ఇస్తారు. మరి అల్ట్రా గ్లామరస్ ముంబైలో నెగ్గుకు రావాలంటే మడి కట్టుకుని కూర్చోవటం కుదరదు కదా! అందుకే, మన సౌత్ బ్యూటీస్ కూడా ముంబైకి బయలుదేరితే వార్డ్ రోబ్ ని రీడైజన్ చేసుకుంటారు. ఇక్కడి కంటే అక్కడ కొంచెం ఎక్కువే ఆవిర్లు పట్టిస్తుంటారు. తాజాగా రశ్మిక మందణ్ణ కూడా అదే ప్రయత్నం చేస్తోంది!
కన్నడ సినిమాలతో పయనం మొదలు పెట్టిన రశ్మిక శాండల్ వుడ్ లో ‘కర్ణాటక క్రష్’ అనిపించుకుంది. తెలుగు, తమిళం పూర్తి చేసుకుని ప్రస్తుతం హిందీ తెర మీద దృష్టి పెట్టిన బెంగుళూరు భామ ఇప్పుడు ‘నేషనల్ క్రష్’గా రచ్చ చేస్తోంది. ఇంకా ఆమె నటించిన తొలి చిత్రం ‘మజ్నూ’ రిలీజ్ కాకుండానే పరిశ్రమలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. అందుక్కారణం, ‘భీష్మ’ బ్యూటీ సరికొత్త లుక్సే!
తెలుగులో ‘పుష్ప’ లాంటి క్రేజీ మూవీ చేస్తోన్న రశ్మిక హిందీలో ‘మజ్నూ, గుడ్ బై’ అంటూ రెండు సినిమాలు చేస్తోంది. అయితే, ఆమె రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్స్ తో హల్ చల్ చేస్తూనే ఉంది. పైగా రానురాను రియల్ ‘బాలీవుడ్ బేబ్’ మాదిరిగా గ్లామర్ డోస్ పెంచుతోంది కూడా! తాజాగా ఆమె వదిలిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అమాంతం వైరల్ అయ్యాయి. కొంచెం కూడా ట్రెడిషనల్ టచ్ లేకుండా ఫుల్ మోడర్న్ లుక్ తో రశ్మిక బీ-టౌన్ టాప్ బ్యూటీస్ కి గట్టి సవాలునే విసిరింది. చూడాలి మరి, బాలీవుడ్ బేబీగా మారిన ‘భీష్మ’ బ్యూటీ ముంబైలో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో!
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- Tags
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!