క్షమాపణలు కోరిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బతుకమ్మ, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని స్పష్టం చేశాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు అని తెలిపాడు. అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ఉంటాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. అవి మేము కావాలని చేసినవి కావు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానుల వలనే మేము వారిని ఇంతలా ఎంటర్టైన్మెంట్ చేయాగలుగుతున్నాము. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరపున నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు.
Also Read
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!