బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదే రానుందని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది జనవరి 26న […]
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ సౌత్ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో రిలేషనల్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొన్నారని తెలుస్తోంది. అందులోనే వీరిద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం. బాలీవుడ్ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం సాధారణమైన విషయమే.. […]
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జనజీవనం కనిపిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఎయిమ్స్(ఢిల్లీ) కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో థర్డ్ వేవ్ […]
కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ పాత్రలకు, లేడీ విలన్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఆమెకి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకు టాలీవుడ్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాలోని పాత్రకు కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. రీసెంట్ గా గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య సినిమాలోనూ […]
మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే… ఫాహద్ నటించిన ‘మాలిక్’ చిత్రం త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కానీ, అదే సమయంలో కాస్త బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ‘మాలిక్’ పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అయితేనే ‘మాలిక్’ మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ, థియేటర్స్ లో […]
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్టర్ జెన్నీఫర్ లోపెజ్ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలపబోతోంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఓటీటీపై దృష్టి పెడుతుండగా తాజాగా జేలో కూడా లిస్టులో చేరిపోయింది. ఆమె ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించనుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా పేరు ‘అట్లాస్’. బ్రాడ్ పేటన్ దర్శకుడు.స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం లోపెజ్ చేయబోతోన్న ‘అట్లాస్’ మూవీలో టైటిల్ రోల్ ఆమెదే. ఆర్టిఫిషల్ […]
బాలీవుడ్ లో కియారా అద్వానీ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల కోసం కియారా డిమాండ్ చేస్తున్న పారితోషికం అందరికీ షాకింగ్ గా మారింది. కాగా ఈ అమ్మడు దర్శకుడు కొరటాల-యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే సౌత్ సినిమాలకు కియారా 3 కోట్ల మేర డిమాండ్ చేస్తోంది. తాజాగా అదే రెమ్యునరేషన్ తో ఈ ప్రాజెక్ట్ కు కియారా ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే […]
విద్యా బాలన్ నెక్ట్స్ తెరపై కనిపించబోయే సినిమా ‘షేర్నీ’. దట్టమైన అడవుల మధ్య నరమాంసానికి అలవాటు పడ్డ ఒక పులిని పట్టుకోవటమే సినిమాలోని కథ. క్రూర జంతువుని ఎదుర్కొనే అటవీశాఖ అధికారిణిగా విద్యా నటించింది. అనుక్షణం థ్రిల్ కలిగించే కథతో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ సినిమాని రూపొందించాడు. అయితే, జూన్ 18న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న డీప్ ఫారెస్ట్ ఎంటర్టైనర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టటం విశేషం…‘షేర్నీ’ సినిమా మధ్యప్రదేశ్ […]
మానుషీ చిల్లర్… మాజీ ప్రపంచ సుందరి! ఐశ్వర్య, ప్రియాంక తరువాత ఆ స్థాయిలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఇండియన్ మిస్ వరల్డ్. అయితే, కిరీటం సాధించిన తరువాత తొందర పడకుండా కూల్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తోనే మూడు చిత్రాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫస్ట్ మూవీలోనే అక్షయ్ కుమార్ సరసన మహారాణి సంయోగితగా ఎంపికైంది. ‘పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చారిత్రక చిత్రం పూర్తికాగా, […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ లోని తులైల్ క్యాంపును సందర్శించారు. ఈమేరకు తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అక్కడ సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. వారితో కలిసి డ్యాన్సులు చేసిన అక్షయ్ కుమార్, సరదాగా వాలీబాల్ కూడా ఆడారు. కాగా ఉత్తర కశ్మీర్‌లోని బంధీపురా జిల్లాలో నీరు గ్రామ పాఠశాల భవన నిర్మాణానికి […]