సచిన్ రికార్డుకు దగ్గరగా మిథాలీ రాజ్.. బద్దలు ఖాయం!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసిన మిథాలీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోంది. కాగా త్వరలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (22 ఏళ్ల, 91 రోజులు) క్రికెట్ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్ పేరుతో ఉంది. అయితే మిథాలీ మరో మూడు నెలల పాటు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును బ్రేక్ చేసి.. అరుదైన ఘనత సృష్టించనున్నది. అంతర్జాతీయ మహిళల మ్యాచుల్లో ఇప్పటి వరకు అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా మిథాలీనే కావడం విశేషం.. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ లో రాణిస్తోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?