మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ నుండి దర్శకధీరుడు రాజమౌళి మార్కెటింగ్ స్ట్రేటజీ పూర్తిగా మారిపోయింది. నిర్మాతలతో కలిసి రాజమౌళి ఏ భాషా చిత్రం హక్కులు ఎవరికి ఇవ్వాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనూ అదే జరుగుతోంది. అందుకే ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందు నిర్మాతలకు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి జరిగిన డిజిటల్ బిజినెస్ ను […]
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంఛైజ్ కి బిగ్ అట్రాక్షన్ విన్ డీజిల్. మరోసారి అతడే హైలైట్ గా న్యూ ఇన్ స్టాల్మెంట్ వచ్చింది. ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలో దుమారం రేపుతోంది. మిలియన్ల కొద్దీ డాలర్లు కొల్లగొడుతోంది. అయితే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ యాక్షన్ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన విన్ డీజిల్ మంచి సంగీత ప్రేమికుడు కూడా! అందుకే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మ్యూజికల్ వర్షన్ చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పాడు! Read […]
ఈ యేడాది ‘శ్రీకారం’తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒకటి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఒకే ఒక జీవితం’ అనే […]
క్వెంటిన్ టారంటినో… హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ గా చూసే వారికి ఈయనెవరో తెలిసే ఉంటుంది. ‘పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్’ లాంటి సూపర్ హిట్స్ ఆయనవే! టారంటినో చిత్రాలు కథ, కథనం విషయంలోనే కాదు టైటిల్స్ కు సంబంధించి కూడా సరికొత్తగా ఉంటూ ఉంటాయి. అందుకే, ఆయన్ని ఇష్టపడే ప్రేక్షకులు అతడి నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ బాక్సాఫీస్ పైకి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తిండిపోయే పాత్రలు చేశారు. ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘వకీల్‌సాబ్’ సినిమాల్లో పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయనడంతో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే తాజాగా మరోసారి పవన్ తో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న #PSPK28 సినిమాలో ఆయన నటించబోతున్నారనే ప్రచారానికి.. ఈ దర్శకుడు షేర్ చేసిన ట్వీట్ మరింత […]
బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు […]
బాబిల్ ఖాన్… క్యాన్సర్ తో మరణించిన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు. ఇన్నాళ్లూ లండన్ లో ఫిల్మ్ కోర్స్ చదువుతున్నాడు. అయితే, తాజాగా ఆయన తన ఫిల్మ్ బీఏ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా బాబిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తన ఆప్త మిత్రులు ఇంత కాలం అండగా ఉన్నారనీ, వారికి కృతజ్ఞతలు అంటూ… తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు. అంతే కాదు, ఇక మీద […]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లకు మద్దతుగా ఆ ర్యాలీలో ఉద్యమాల సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసిన.. రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్. నారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు […]
కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనాకి కోర్టు కష్టాలు తప్పటం లేదు. ప్రతీ రోజూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసే ముక్కుసూటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాపీరైట్ కొట్లాటలో ఇరుక్కుంది. తాను ‘మణికర్ణిక రిటర్న్స్ : ద లెజెండ్ ఆఫ్ దిడ్డా’ పేరుతో సినిమా చేయబోతున్నట్టు కొన్నాళ్ల కింద కంగనా ట్వీట్ చేసింది. అయితే, తన పర్మిషన్ లేకుండా తన పుస్తకంలోని కథని వాడుకుంటున్నారని ఆశిష్ కౌల్ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు. ఆయన కంగనాకి ఒక మెయిల్ చేయగా… అందులోని […]
కరోనా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకు విముక్తి లభించిన.. సినిమా థియేటర్లు మాత్రం కాస్త ఓపికపడుతున్నాయి. బడా సినిమాల విడుదల కోసం థియేటర్ల యాజమాన్యాలు వేచిచూస్తున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో మరిన్ని సినిమాలు అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కినేని అఖిల్ నటిస్తున్న […]