కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇవాళ యూనివర్సల్ స్టార్. తమిళం, హిందీ, ఆంగ్ల చిత్రాలలో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే ధనుష్ త్వరలో టాలీవుడ్ లోకీ అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు.. రుస్సో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ యు. ఎస్.లో జరుగుతోంది. ఇదిలా ఉంటే… ధనుష్ ఈ యేడాది ఫిబ్రవరిలో తన సొంతిల్లుకు భూమి పూజ చేశాడు. చెన్నయ్ లో ధనుష్ మామ, సూపర్ స్టార్ […]
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ. […]
తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందం, అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్‌తో సందడి చేసే ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే తాజాగా ఈషా భుజంపై ఎర్రగా కందిన గాయం నెటిజన్స్ కి కనిపిస్తుంది. ఇంకేముంది.. తెగ కామెంట్స్ తో ఏమైంది అంటూ అడుగుతున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా గాయం అయ్యి […]
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది అనడానికి ఇంతవరకు ఎక్కడ నిర్దారణ కాలేదు. కాకపోతే కేసులు కాస్త తగ్గడంతో సడలింపులు ఇచ్చారు. ఇక బాలీవుడ్ లో షూటింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిన కొన్ని బడా సినిమాలు అప్పుడే సాహసం చెయ్యట్లేదు. మరికొంత సమయం తీసుకొనేలా కనిపిస్తోంది. అయితే కరోనా నిబంధనలతో ‘గంగూభాయ్ కతియావాడి’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగానే.. సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్ […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పదవికి ఈసారి గట్టి పోటీనే ఎదురైయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే పోటీదారుల ప్రెస్ మీట్లతో టాలీవుడ్ లోని లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా మంచు విష్ణు ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తున్నానని లేఖ ద్వారా తెలియజేశాడు. తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకొనేలా సేవ చేయడమే నా కర్తవ్యం అంటూ లేఖలో పేర్కొన్నారు. మా నాన్న ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సేవలు, అనుభవాలు తనకు మార్గదర్శకాలు […]
కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్ […]
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కాగా, గర్భిణులు టీకా వేసుకొచ్చా? లేదా..? అనేది ఇంతవరకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే తాజాగా గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని క్లారిటీ ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిందని ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ చెప్పారు. ప్రెగ్నెంట్లు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతున్న టైమ్‌లో కేంద్రం ఈ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇంతకుముందు వరకు పాలిచ్చే తల్లులకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు […]
నేడు ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుక జరగనుంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో కలిసి ఆమె మరికొద్దిగంటల్లోనే ఏడడుగులు వేయనుంది. కొవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది ఆప్తుల సమక్షంలో మహాబలిపురంలో వీరి వివాహం జరగనుంది. కాగా, బంధు-మిత్రులతో శంకర్ ఇంట సందడి సందడిగా కనిపిస్తోంది. రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదరన్ చెన్నైలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నాడు. మదురై పాంతర్స్ క్రికెట్ […]