‘కూ’లో స్వీటీ జోరు.. ఫ్రెండ్షిప్ పై బెస్ట్ క్యాప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ‘కూ’ యాప్ లో చేరిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ కు ప్రత్యామ్యాయంగా వచ్చిన ఈ యాప్ లో ఇప్పుడిప్పుడే తారలతో పాటుగా అభిమానులు కూడా జాయిన్ అవుతున్నారు. అయితే స్వీటీ మిగితా సోషల్ నెట్వర్క్ లో పెద్దగా యాక్టీవ్ గా ఉన్నది లేదు. కానీ ‘కూ’ లో మాత్రం తెగ జోరు చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ‘కూ’ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అయితే తాజాగా అనుష్క తన బిఎఫ్‌ఎఫ్ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) తో ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘జీవితం గడుస్తున్న కొద్దీ మా మార్గాలు మారవచ్చు, కాని స్నేహితుల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉంటుంది’ అని అనుష్క మంచి క్యాప్షన్ ఇచ్చారు. ఆమె పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు ప్రేమతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలావుంటే, అనుష్క కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో స్వీటీ ఇద్దరి కవల పిల్లలతో ఒంటరి తల్లిగా కనిపించనుందట. ప్రముఖ తమిళ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారక ప్రకటన రావాల్సివుంది.
Also Read
తాజావార్తలు
-
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!