ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం దగ్గరపడుతోంది. అయితే, ఇంకా టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరో క్లియర్ కాలేదు. ప్రస్తుతం రేసులో ఏడుగురు గాయకులున్నారు. పవన్ దీప్ రజన్, అరుణిత కంజిలాల్, షణ్ముఖప్రియ, నిహాల్ తౌరో, మహ్మద్ దానిష్, ఆశిష్ కులకర్ణి, సయాలీ కాంబ్లీ. అయితే, వీరిలో ఒక్కొక్కరు రానున్న రోజుల్లో షో నుంచీ తప్పుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లో టాప్ 4 కంటెస్టెంట్స్ పోటీ పడతారు. వారెవరు అన్న దానిపై ప్రస్తుతం సొషల్ మీడియాలో చర్చ […]
కృష్ణా జలాల వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే రాజకీయ కోణంలో అనుమానించాల్సిన వస్తోందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే దిశగా ఇరు రాష్ట్రాల మంత్రుల తీరు ఉందన్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాటలు చూస్తుంటే రాజకీయ రగడ పుట్టేటట్లు ఉన్నాయన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసే పరిస్థితి దాటి.. తిట్టుకునే పరిస్థితి చూస్తుంటే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. […]
తెలంగాణలో ఈ నెలలోనే బక్రీద్, బోనాలు పండుగలు జరుగనున్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని డి.జి.పి ఎం. మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. త్వరలో జరుగనున్న బక్రీద్, బోనాల పండుగల నిర్వహణపై డిజిపి కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, పశు సంవర్ధక శాఖ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రలు నేడు […]
టెలివిజన్ రంగంలో విశిష్టమైన అనుభవంతో ‘గుణ 369’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘వావ్’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’, ‘మా మహాలక్ష్మీ’ తదితర ప్రోగ్రామ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ సంస్థ ఇప్పుడు ఆడియో రంగంలోకి అడుగుపెడుతోంది. ‘జ్ఞాపిక మ్యూజిక్’ టైటిల్ తో ఎంట్రీ ఇస్తున్న ఈ ఆడియో సంస్థను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్. ‘జ్ఞాపిక మ్యూజిక్’ లోగోను ఆవిష్కరించి యూట్యూబ్ చానల్ ప్రారంభించారాయన. ఈ సందర్భంగా […]
డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోమవారం(జూలై5), కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యానర్‌లో ఇంతకు ముందు కళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం 118సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మరోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌లో కళ్యాణ్‌రామ్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్ర దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక […]
కోవిడ్ థర్డ్ వేవ్ గురించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నందుకు ఇంజనీర్ పరుచూరి మల్లిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ జి. శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇదివరకే నోటీసులు పంపించారు. పరుచూరి మల్లిక్ ఓ టీవీ టాక్ షోలో పాల్గొని, కరోనా థర్డ్ వేవ్‌లో ప్రతి ఒక్క ఇంటి నుంచి మరణం సంభవిస్తుందని వ్యాఖ్యలు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, సుల్తాన్ […]
‘’ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేం చేసిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు… ఇప్పుడు ఇక ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తమవైన అద్భుత చిత్రాలు రూపొందించాలి!’’ అంటున్నాడు కమల్ హాసన్. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆ మధ్య కమల్ హాసన్ ‘దశావతారం’ ట్వీట్ కు స్పందించాడు. 13 ఏళ్లు పూర్తయ్యాయంటూ కమల్ ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసుకోగా… డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ సినిమాని ‘పీహెచ్ డీ’తో పోల్చాడు. అయితే, ‘దశావతారం’ పీహెచ్డీ కాగా […]
నటిగా జాన్వీ కపూర్ ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కానీ, ఆమె నాటి అనటంతో మాత్రం ఎవరికీ సందేహం లేదు! ఇంతకీ, ఈ మన నాటీ నటీమణి ఏం చేసిందంటారా? తన సొషల్ మీడియా ఫాలోయర్స్ కి మరొక్కసారి హాట్ పిక్స్ తో బికినీ ట్రీట్ ఇచ్చింది! జాన్వీ ఇలా తన జాణతనంతో కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేయటం ఆన్ లైన్ లో కొత్తేం కాకపోయినా… ఆమె ప్యాస్టల్ కలర్ బికినీ కొత్తదవ్వటంతో నెటిజన్స్ మరోసారి నీళ్లు […]
తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ మీద కన్నేశాడా? అవుననే లాగానే ఉన్నాయి పరిణామాలు అయితే! కోలీవుడ్ లో ఇళయదళపతిగా విజయ్ కి తిరుగులేదు. అయితే, సూర్య, కార్తీ, విశాల్, ధనుష్ లాంటి ఇతర తమిళ హీరోల్లాగా విజయ్ ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు మార్కెట్ పై పెద్దగా గురి పెట్టలేదు. ఈసారి మాత్రం టాలీవుడ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. ‘మాస్టర్’ సినిమాతో ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే వసూలు చేశాడు విజయ్… ‘దళపతి 66’ […]
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో […]