-
రాజమాత శివగామి ‘ఆమె’ విషయంలో అన్యాయమైన తీర్పునిచ్చిందా?
రాజమాత శివగామి విమర్శల పాలైంది! అదీ ఎవరో మామూలు వ్యక్తి ఆమెని టార్గెట్ చేయలేదు. నటి మంజుల పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ రమ్యకృష్ణని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. వనితా అప్పుడెప్పుడో మన తెలుగు చిత్రం ‘దేవి’లో కూడా నటించింది. అయితే, తమిళంలో ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ షోలో ఆమె కూడా ఒక కంటెస్టెంట్. బిగ్ బాస్ లో పాల్గొన్న వాళ్లతో ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ కాంపిటీషన్ నడుస్తోంది. […] -
నాకంటే వాళ్ళు ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు: తాప్సీ
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న లింగవివక్షపై మరోసారి నోరు విప్పింది తాప్సీ. ఇటీవల తను నటించిన ‘హసీనా దిల్‌రూబా’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో పారితోషికపు అసమానత గురించి వ్యాఖ్యానించారామె. మహిళా నటులు ఎక్కువ డబ్బు అడిగితే కష్టంగా…సమస్యాత్మకంగా భావిస్తారు. అదే హీరోలు తమ పారితోషికాలను పెంచితే… అది వారి విజయానికి చిహ్నంగా ఫీలవుతారు. నాతో పాటు కెరీర్ ప్రారంభించిన హీరోలు ఇప్పుడు నా కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ […] -
థియేటర్లు తెరిస్తే సమస్య పరిష్కారం అవుతుందా!
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ […] -
చేరుకున్న ఆక్సిజన్ ప్లాంటు.. సోనూసూద్ తెలుగులో ట్వీట్
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉండేనో అందరికి తెలిసిందే. సమయానికి ఆక్సిజన్ అందాక చాలా మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. అయితే కరోనామహమ్మారీ విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్.. ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నా ఆయన.. ఆక్సిజన్ కొరత వున్నా రాష్ట్రాల్లో ఏకంగా ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంటు చేరుకుందని సోను ట్విట్టర్ […] -
హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్! భారీగా రెమ్యూనరేషన్!!
తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా నాలుగు రెట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ తీసిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. […] -
తమన్ మదిలో మహేష్ కథను నింపేస్తున్న త్రివిక్రమ్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సంగీతం ఏ లెవెల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలు, పాటల దాకా ప్రత్యేక దృష్టిపెడుతారు. అంతేకాదు, సంగీత దర్శకులతోను మంచి వాతావరణం ఏర్పరచుకొని.. తనకు కావాల్సిన ట్యూన్స్ వచ్చే దాకా కథను పూర్తిగా వారి మదిలో నింపేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలో సంగీతం అంత స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై […] -
సూర్య స్వేచ్ఛ మాటలపై.. బీజేపీ నేతల రచ్చ!
సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో అసంతృప్తి రగులుతోంది. దీనిపై సినిమా ప్రముఖులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే దీనిపై తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా స్పందించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. […] -
నటుడిగా, నిర్మాతగా వైవిధ్యానికే కళ్యాణ్ రామ్ ప్రాధాన్యం
(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని విస్తుపోతారు! తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు, అంతే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతన్ని చూసి ఆనంద పడతారు! అతనే నందమూరి కళ్యాణ్ రామ్!! […] -
ప్రియుడి మోజులో.. భర్తకు కరెంట్ షాకిచ్చిన భార్య
ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలనుకుంది భార్య.. ప్లాన్ ప్రకారం అతడు తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అయినా చావకపోవడంతో కరెంటు షాకిచ్చి చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బిజ్జూ గ్రామంలో జరిగింది. అయితే భర్త మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేసింది. కాగా, సునీత భర్త బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తను చంపడానికి ప్రియుడు నిహాల్ సింగ్‌తో కలిసి సునీతే పథకం వేసిందని తెలిసి బంధువులు షాక్ […] -
మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్ బాబు ఆగ్రహం…
కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట్ గా మారిపోతుంది. అయినా రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించాడు. అంతే కాదు, ఒకింత ఘాటుగా… ‘’నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..