ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో నందమూరి కళ్యాణ్‌రామ్ 22వ చిత్రం
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోమవారం(జూలై5), కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యానర్లో ఇంతకు ముందు కళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం 118సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మరోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌లో కళ్యాణ్‌రామ్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్ర దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ సభ్యులు తెలియజేశారు.
Also Read
తాజావార్తలు
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!