బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలవల్ల గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 1700 మంది నర్సులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. Read Also: ‘విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్’… కాశ్మీర్ […]
ఎదగాలన్న ఫైర్ ఉంటే ఎక్కడిదాకానైనా వెళ్లవచ్చు! అటువంటి ఫైర్ కి విద్యా బాలన్ కంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకెవరు? బక్కపల్చటి భామల హవా కొనసాగే బాలీవుడ్ లో ఆమె భారీగా ఉంటుంది. అయినా, అంతే భారీగా తన సినిమాలతో బాక్సాఫీస్ విజయాలు కూడా కొల్లగొడుతుంది! ‘డర్టీ పిక్చర్’ టాలెంటెడ్ బ్యూటీ రీసెంట్ గా ‘షేర్నీ’గా బరిలోకి దిగింది. పులినే ఢీకొట్టే ఫారెస్ట్ ఆఫీసర్ గా దట్టమైన అడవిలో సత్తా చాటింది! విద్యా బాలన్ రొటీన్ బాలీవుడ్ హీరోయిన్ […]
‘వన్’ సినిమాతో తెలుగు కుర్రాళ్లను కలవర పెట్టిన వన్నెలాడి… కృతీ సనన్. తరువాత పెద్దగా తెలుగు చిత్రాలు చేయనప్పటికీ ‘వన్’ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ వన్ అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఆమె చేతి నిండా సినిమాలు ఉండటంతో ఒకేసారి మూడు, నాలుగు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటూ హడావిడి చేస్తోంది. తాజాగా కృతీ ‘ఆదిపురుష్’ సెట్స్ పై కాలుమోపింది…ప్రభాస్ ‘రాముడి’గా, కృతీ ‘సీత’గా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ రామాయణం ‘ఆదిపురుష్’. లాక్ డౌన్ కి […]
రణవీర్ సింగ్, ఆలియా భట్… ఈ జోడీ చాలు థియేటర్ కి ప్రేక్షకులు రావటానికి! ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాలో కలసి నటించిన ‘ఆర్ఎస్’ అండ్ ‘ఏబీ’ యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్సే! అందుకే, వారిద్దరితో తనదైన స్టైల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలపెట్టాడు కరణ్ జోహర్! ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తాజా చిత్రం టైటిల్. […]
‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో […]
శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘దమ్మున్నోడు’. దుమ్ము దులుపుతాడు అనేది ట్యాగ్ లైన్. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్ప హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైంది. సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మరో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హీరో కమ్ డైరక్టర్ శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ […]
ఎన్నో రకాల కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేష్మా అనే యువతిని సందీప్ కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించడం లేదని సందీప్ దాడికి పాల్పడ్డాడు. అయితే సందీప్ వెంట వచ్చిన తన స్నేహితుడు గోవిందు దాడిని అడ్డుకోవడంతో రేష్మా ప్రాణాలతో బయటపడింది. ఈ […]
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన కొత్త పీసీసీ కమిటీకి అభినందనలు తెలిపారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా ఉండకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. ధీర్ఘకాలం పాటు తనకు పీసీసీ చీఫ్ గా పనిచేసే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని.. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. పోలీసుల వేధింపులను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలకు సెల్యూట్ అని ఆయన చెప్పారు. […]
లాక్ డౌన్ ఆపద్బాంధవుడు సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు నుంచి పొందుతున్నాడు. తాజాగా నేడు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్ లో సోనూసూద్ కలిశారు. కాగా, సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలలనుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. Read Also: ‘అమ్మాయి […]