నటిగా జాన్వీ కపూర్ ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కానీ, ఆమె నాటి అనటంతో మాత్రం ఎవరికీ సందేహం లేదు! ఇంతకీ, ఈ మన నాటీ నటీమణి ఏం చేసిందంటారా? తన సొషల్ మీడియా ఫాలోయర్స్ కి మరొక్కసారి హాట్ పిక్స్ తో బికినీ ట్రీట్ ఇచ్చింది! జాన్వీ ఇలా తన జాణతనంతో కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేయటం ఆన్ లైన్ లో కొత్తేం కాకపోయినా… ఆమె ప్యాస్టల్ కలర్ బికినీ కొత్తదవ్వటంతో నెటిజన్స్ మరోసారి నీళ్లు నమిలేస్తున్నారు!
జాన్వీ లెటెస్ట్ ఫోటోల్లో ప్యాస్టల్ కలర్ బికినీ టాప్ తో యద అందాలు వెదజల్లింది. అలాగే, భుజాల పైనుంచీ జాలువారే జలపాతల్లాంటి కేశాల్ని… అబ్బాయిల మనస్సులు కొట్టుకుపోయేలా ఫ్రీగా వదిలేసింది! ఆమె భుజాలపై సగం మాత్రమే నిలిచిన డెనిమ్ టాప్ మరింత సెక్సీగా సూటైపోయింది!
‘రూహీ’ సినిమాతో లాస్ట్ టైం ఎంటర్టైన్ చేసిన జాన్వీ కపూర్ నెక్ట్స్ ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీలో కనిపించనుంది. అలాగే, కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో ‘దోస్తానా 2’ కూడా ఆమె ఖాతాలో ఉంది. తండ్రి బోనీ కపూర్ నిర్మాతగా మలయాళ చిత్రం ‘హెలెన్’ హిందీలో రీమేక్ కావాల్సి ఉంది. అందులో ఈ గార్జియస్ డాటరే టైటిల్ రోల్ ప్లే చేయనుంది!