కృష్ణా జలాల వివాదం: ఇద్దరి ముఖ్యమంత్రుల రాజకీయ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జలాల వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే రాజకీయ కోణంలో అనుమానించాల్సిన వస్తోందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే దిశగా ఇరు రాష్ట్రాల మంత్రుల తీరు ఉందన్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాటలు చూస్తుంటే రాజకీయ రగడ పుట్టేటట్లు ఉన్నాయన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసే పరిస్థితి దాటి.. తిట్టుకునే పరిస్థితి చూస్తుంటే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు జలవివాదాల్లో కొట్టుకున్న తరువాత పరిష్కారం దిశగా కేంద్రం వెళ్తాదా..? అని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారనే ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పార్టీ మారరన్నారు. కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే జల వివాదాలు ఉండవు అని జగ్గారెడ్డి తెలిపారు.
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?