బాలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్స్ అంటే దీపికా, ఆలియా లాంటి వారి పేర్లు చెబుతారు. కానీ, నెక్ట్స్ జనరేషన్ టాప్ బ్యూటీస్ అంటే జాన్వీ, అనన్య పాండే లాంటి వారి పేర్లు వినిపిస్తాయి. సైఫ్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కూడా గట్టి పోటీ ఇస్తోంది బీ-టౌన్ యంగ్ బ్యూటీస్ కి.అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. అయితే, ‘అత్రంగీ రే’ […]
ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎట్టకేలకు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఖాళీగా లేకుండా ఆహా కోసం ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని, ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ ఆంథాలజీని చేసినా… ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీని టేకప్ చేయడం సంతోషించదగ్గది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి మూవీ చేయబోతోందనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ అది ఇప్పుడు […]
త్వరలోనే థియేటర్లు తెరచుకొనే సూచనలు కనిపిస్తుండటంతో ఓటీటీ బాట పట్టే సినిమాలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పర్మిషన్ ఉండగా.. ఏపీలోనూ రీసెంట్ గా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా.. ఒకే చేశారనే ప్రచారం కూడా జరిగింది. కాగా, నారప్ప నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన డిస్ట్రిబ్యూటర్ల చర్చలతో.. అతిత్వరలోనే తెర […]
టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ముందుగా సీఎం జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చిన కుంబ్లే.. తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఫ్రేమ్ ను అందించారు. అనంతరం ఆయనతో కలిసి కూర్చుని ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు. ఈ మీటింగ్ మర్యాదపూర్వకంగా అని చెబుతున్నా.. కానీ కుంబ్లే ఆంధ్రలో క్రికెట్ అకాడమీ మొదలుపెట్టాలని […]
జార్ఖండ్ జెసూట్ ఫాదర్, ఆదివాసుల అభ్యున్నతికి అంకితమైన హక్కుల కార్యకర్త,స్టాన్‌స్వామి నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేస్తున్నది.82 ఏళ్ల ఈ వయోవృద్ధ సంఘ సేవకుడు గత అక్టోబర్8న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్‌ఐఎ) భీమ్ కొరగావ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి అనేక బాధలుపడుతూనే బెయిలు కోసం పోరాడుతూ వచ్చారు.పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌స్వామికి కరోనా కూడా సోకింది.ఎట్టకేలకు మే28న ముంబాయిహైకోర్టు ఆయన బెయిల్ పిటిషిన్‌ను స్వీకరించింది. కాని బెయిల్ ఇవ్వడం గాక చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాల్సిందిగా […]
హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిగా నటిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది. […]
మంచినీటి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం కత్తులతో యుద్ధం చేసేదాకా వెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలోని పాతరెల్లివీధిలో మంచి నీటి విషయంలో చెలరేగిన గొడవతో కత్తులతో రెచ్చిపోయింది ఓ వర్గం. నాలుగు రోజుల క్రితం మంచినీటి కుళాయి వద్ద ఇద్దరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. తమ కుటుంబసభ్యులు తప్ప వేరే ఎవరూ నీరు పట్టుకోకూడదని ఆ యువకులు బెదిరించారు. కాగా, మరోమారు మంచినీటి కుళాయి వద్ద ఇరువర్గాలు […]
బాలీవుడ్ లో బయోపిక్స్ జోరు కొనసాగుతోంది. క్రికెటర్స్ మొదలు సైంటిస్టుల దాకా అందరి జీవిత కథలు తెరకెక్కించేస్తున్నారు. దర్శకనిర్మాతల ఉత్సాహానికి తగ్గట్టే బాలీవుడ్ స్టార్స్ కూడా బయోపిక్స్ లో ఛాన్స్ వస్తే అస్సలు వదలటం లేదు. ఆమీర్, అక్షయ్ లాంటి హీరోలు, కంగనా, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ అందరూ చకచకా బయోపిక్స్ చేసేస్తున్నారు. మరి బయటి రంగాల్లోని ప్రముఖుల జీవితాల్ని తెరకెక్కిస్తోన్న బాలీవుడ్ తమ స్వంత లెజెండ్స్ ని పక్కన పెడుతుందా? లేట్ లేడీ కొరియోగ్రాఫర్ […]
‘పక్కా లోకల్ పాప’ ప్రభాస్ పక్కన చేరి చిందులేయనుందా? అవుననే అంటున్నారు! కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఇప్పుడు చర్చగా మారింది. ప్రభాస్, శ్రుతీ హసన్ జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ రానున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాలో మిసెస్ కాజల్ మాసెస్ ని ఎంటర్టైన్ చేసేలా మస్తీ ఐటెం సాంగ్ చేయనుందట! దీనిపై ఇంకా అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు. కానీ, టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా […]