“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా యూనిట్‌పై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. వెంకన్నను కీర్తించే భజగోవిందం కీర్తనతో బెడ్‌రూమ్ సన్నివేశాలను అసభ్యకరంగా చిత్రీకరించారని బీజేపీ, వీహెచ్‌పీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మూవీ ట్రైలర్ కూడా అసభ్యకరంగా ఉందని కంప్లైంట్‌లో తెలిపారు. అయితే దీనిపై తాజాగా ఈ చిత్ర దర్శకుడు యుగంధర్ వీడియో ద్వారా స్పందించారు. ‘ఇది కావాలని చేసింది కాదని, తన పాత సినిమాలోని […]
తమిళంలో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోంది. త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈమేరకు ట్రైలర్ విడుదల చేశారు. విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ట్రైలర్ లో కాస్త ఘాటు ఎక్కువే అయ్యింది. విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించగా, సమంత మరోసారి రెచ్చిపోయి నటించింది. ఫహద్ ఫాజిల్ […]
సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడ బొల్లారం మున్సిపాలిటీ 11వార్డ్ కౌన్సిలర్ ప్రమీల గౌడ్ (40) ఆత్మహత్య చేసుకుంది. గత కొద్దిరోజులుగా కుటుంబంలో కలహాలు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందిన ప్రమీల ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటిక్రితం తన గదిలో ఉరి వేసుకున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం సీఐ ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పటంచేరు […]
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్ ఫినిష్డ్’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది. ‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో ప్రేమలో […]
ఓటీటీ శకం మొదలయ్యాక ప్రేక్షకులకి క్రియేటివ్ కంటెంట్ చూసే స్వేచ్ఛ చాలా ఎక్కువైంది. పైగా రోజురోజుకి డిజిటల్ ప్రాజెక్ట్స్ భారీగా మారుతున్నాయి. వెబ్ సిరీస్ అంటే ఏదో సాదాసీదాగా తీసేయటం లేదు బడా నిర్మాతలు. కోట్లలో ఖర్చు చేసి సినిమాలతో సమానంగా క్వాలిటీ సాధిస్తున్నారు. అటువంటి గ్రాండ్ రాయల్ షోనే ‘ద ఎంపైర్’! బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వాణీ సమర్పిస్తోన్న ‘ద ఎంపైర్’కి దర్శకురాలు మితాక్షరా కుమార్. ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు డీనో మోరియా. లుక్స్ పరంగా […]
కరోనా ప్యాండమిక్ ఎంత వీలైతే అంత డిస్టబ్ చేసేసింది బాలీవుడ్ ని. ఆ క్రమంలోనే నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ ‘సూపర్ సోల్జర్’. కత్రీనా సూపర్ హీరోగా సాహసాలు చేసే ఈ థ్రిల్లర్ మూవీ 2021లో సెట్స్ మీదకి వెళ్లాలి. రెండు భాగాలుగా భారీ ఖర్చుతో సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్. కానీ, లాక్ డౌన్ వల్ల అంతా తలకిందులైంది. అందుకే, కత్రీనా ‘సూపర్ సోల్జర్’ […]
బాలీవుడ్ లో డియోల్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ధర్మేంద్ర తనయులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ బీ-టౌన్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, హేమా మాలినీ కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే, ఈ డియోల్స్ అందరితో బాటూ బాలీవుడ్ లో ఉన్న మరో టాలెంటెడ్ డియోల్… అభయ్! తనదైన రూట్ లో సాగిపోతూ నటనకు ప్రాముఖ్యం ఉండే పాత్రలే చేస్తుంటాడు అభయ్. ఆయనతో ఇంత వరకూ సీనియర్ డియోల్స్ […]
అటు అమెరికా, ఇటు యూరప్… రెండూ నావే అంటోంది ప్రియాంక జోనాస్! హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోస్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లు… ఇలా అన్నీ చేసేస్తోంది మన దేసీగాళ్! యూఎస్ తో పాటూ వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో తన సత్తా చాటేస్తోంది. ప్రస్తుతం అమేజాన్ వెబ్ సిరీస్ ‘సిటాడే’ షూటింగ్ కోసం ఇంగ్లాండ్ లో ఉంది మన గ్లోబల్ బ్యూటీ… ఓ వైపు టాలెంట్ తో ఆకట్టుకుంటోన్న పీసీ మరోవైపు అందంతోనూ బ్రాండ్ పవర్ […]
ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీనివల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ‘ఏవమ్ జగత్’. ఈ చిత్రాన్ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు. దినేష్ నర్రా దర్శకుడు.కిరణ్ గేయ, ప్రకృతివనం […]