ఈటల రాజేందర్ కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. డ్రామాలకు పర్యాయ పదం కేసీఆర్ కుటుంబం.. సినీ నటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీష్ రావులని ఆయన విమర్శలు చేశారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హహురాలు కాదా? ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించినట్లున్నారు. మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లుతుందన్నారు. […]
తెలంగాణ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసిన సీఎం కేసీఆరే దళితుల ప్రధాన శతృవు అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏడేండ్లపాలనలో దళితులకు అన్యాయమే జరిగింది, ఏనాడూ దళితబంధు కాలేదు.. కేసీఆర్ రాబందులా కనిపిస్తున్నాడు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరమైన సమయంలో ఎదో నిర్ణయం తీసుకుంటాడు ఆతర్వాత పక్కకు పడేస్తాడు. హుజూరాబాద్ లో మెజార్టీ ఓట్లు దళితుల ఉన్నాయి కాబట్టే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు తీసుకొచ్చాడు, […]
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు అయింది. సినిమా ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్ లో ఫిర్యాదు మేరకు 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ అభ్యంతకర పోస్టులు వెలువడ్డాయి. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. […]
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగువారి మనసుల్ని దోచుకున్నాడు దర్శకుడు శశి. అతని తాజా చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’ను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేసి, ఎ. ఎన్. బాలాజీ ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, ”నేను గతంలో రూపొందించిన ‘శ్రీను, రోజాపూలు, బిచ్చగాడు’ చిత్రాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ సినిమాలంటే టాలీవుడ్ ఆడియెన్స్ ప్రాణమిస్తారు. అదే నమ్మకంతో నేను తమిళంలో తీసిన ‘సివప్పు మంజల్ పచ్చై’ […]
రియా చక్రవర్తి… సుశాంత్ సింగ్ మరణం ముందు వరకూ ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడే కాస్త పేరు, ఆఫర్లు సంపాదించుకుంటోన్న అప్ కమింగ్ యాక్ట్రస్. కానీ, 2020 రియా తలరాత మార్చేసింది. సుశాంత్ అకాల మరణం ఆమెపై ఆరోపణల వర్షం కురిసేలా చేసింది. డ్రగ్స్ కేసులో కూడా ఆమె జైలుకి వెళ్లి వచ్చింది. మొత్తంగా ఒక సంవత్సరం పాటూ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. అయితే, ప్రస్తుతం ఆమె మళ్లీ గాడిన పడ్డట్టు తెలుస్తోంది… […]
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన పుట్టినరోజు (ఆగస్ట్2)ను గన్నవరంలోని డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో జరుపుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్లల నిర్వహణకు అయ్యే నిత్యావసర సరుకులను అందించారాయన. ‘ ‘వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న […]
బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించినంత వరకూ కాపురం పర్సనల్ ఇష్యూ. పెళ్లి మాత్రం పబ్లిక్ ఇష్యూ. చాలా మంది ఈ తరం బీ-టౌన్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ డేటింగ్ ల పేరుతో కాపురాలు పెట్టేస్తున్నారు. కళ్యాణాలు మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారు. రణబీర్, ఆలియా ప్రేమ వ్యవహారం ఇలాంటిదే! ఆర్జున్ కపూర్, మలైకా అరోరా సంగతి కూడా దాదాపుగా అంతే. మరి ఈ లిస్టులో ఇంకా ఎవరున్నారు? ఫర్హాన్ అఖ్తర్, శిబానీ దందేకర్… Read Also: దేశం […]
చాలా మంది హాట్ హీరోయిన్స్ తమ క్రేజ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తే ఓ చిట్కా ప్రయోగిస్తారు! ఘాటైన ఫోటోషూట్ ఏర్పాటు చేసి… టాప్ లెస్ గా ఫోజిస్తారు! ఇంకేముంది… జనం గగ్గోలు పెట్టేస్తారు. కావాల్సింది కూడా అదే కదా…. ఒకప్పుడు హీరోయిన్స్ కే పరిమితం అయిన టాప్ లెస్ టెక్నిక్ గత కొంత కాలంగా హీరోలకు కూడా ఉపయోగపడుతోంది. అయినా టాప్ లెస్ ఫోజుల గురించి మాట్లాడుకుంటుంటే… వెంటనే గుర్తొచ్చే బాలీవుడ్ కండల వీరుడు ఎవరు? సల్మానే! […]
తన సినిమాలతో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. అయితే, ఆమె లెటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్ మాత్రం అలాంటిదేం కాదు. ప్రస్తుతం యూరప్ లోని బుడాపెస్ట్ లో ఉన్న కంగనా అక్కడ ‘ధక్కడ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అదీ నైట్ షిఫ్ట్ లో నిద్ర మానుకుని బాగా కష్టపడుతోంది. ఇన్ స్టాలో తను షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. కారణం… ఫోటోలోని కంగనా హెయిర్ స్టైల్! […]
పాండమిక్ టైమ్ లో తనకు వీలైనంత హెల్ప్ చేస్తున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. బాధితులతో వీడియో కాల్స్ లో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ పోలిశెట్టి ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ […]