కాస్త ఘాటుగానే.. ‘సూపర్ డీలక్స్’ తెలుగు ట్రైలర్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోంది. త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈమేరకు ట్రైలర్ విడుదల చేశారు. విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ట్రైలర్ లో కాస్త ఘాటు ఎక్కువే అయ్యింది. విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించగా, సమంత మరోసారి రెచ్చిపోయి నటించింది. ఫహద్ ఫాజిల్ కూడా కనిపించినంత మేరకు పర్వాలేదనిపించాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/hJseITPAr9M
Also Read
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..