బాయ్ ఫ్రెండ్‌ను అల్మారాలో దాచిన అడ్డంగా దొరికిపోయాను: ప్రియాంకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్ ఫినిష్డ్’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది.
‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో ప్రేమలో పడ్డాను.. అతని హావభావాలు, చలాకీతనం నన్ను ప్రేమలో పడేశాయి. అయితే ఓ రోజు ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు, ఆ సమయంలోనే సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోని అల్మారాలో దాచి పెట్టాను. కానీ అత్తయ్యకు అనుమానం వచ్చి అల్మారా తెరిచి చూడడంతో అసలు విషయం బయటపడింది. నా జీవితంలో అత్తయ్యను అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక పుస్తకంలో రాసుకొచ్చింది.
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
- Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
తాజావార్తలు
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
-
Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
-
Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!