భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది. రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడడం సహించలేకపోయాడు. తరచూ ఆమెతో గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంలో కత్తితో ఆమెపై దాడికి […]
హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను పరీక్ష రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్ష రద్దయినందుకు అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కాగా, పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో […]
మలయాళ హీరోయిన్ సాధికా వేణుగోపాల్ ఫేక్ నగ్న ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చాయి. ఆమెకు తెలిసిన ఇండస్ట్రీ సన్నిహితులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో షాక్ కు గురైంది. ఆమె పేరు మీదనే సదరు వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసి.. సాధికా ఫోటోలను మార్పింగ్ చేసి నకిలీ అకౌంట్‌తో సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు […]
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలానే అనిల్ రావిపూడి విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఇదే నెల 19న విడుదల చేయాలని […]
బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందినా డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నటులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని కామెంట్స్ చేసింది. వారి కారణంగా పరిశ్రమలో క్వాలీటి సినిమాలు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని మీరా మిథున్ తెలిపింది. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై షెడ్యూల్డ్ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, […]
హీరో నాగశౌర్య ఇంతవరకూ ఇద్దరు మహిళా దర్శకుల చిత్రాలకు పనిచేశారు. అందులో నందినీ రెడ్డితో రెండు సినిమాలు చేశారు. ఒకటి ‘కళ్యాణ వైభోగమే’, మరొకటి ‘ఓ బేబీ’. అలానే రెండో దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో ‘వరుడు కావలెను’ చిత్రానికి వర్క్ చేశారు నాగ శౌర్య. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు మహిళా దర్శకురాళ్ళు అవివాహితులే! నందినీ రెడ్డికి వివాహం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా కనిపించదు. ఆవిడ సంగతి పక్కన పెడితే… ఇప్పుడు తన మరో దర్శకురాలు లక్ష్మీ […]
గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా […]
రేపు జరుగబోయే ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరు తప్పుడు ప్రచారం చెయ్యెద్దని.. ముందుగానే వివరణ ఇస్తున్నాను అని జగ్గారెడ్డి చెప్పారు. గతం వారం రోజులుగా జ్వరంగా ఉంది. అందుకే కోర్ట్ కు కూడా హాజరు కాలేకపోయాను. వారెంట్ కూడా వచ్చింది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ […]
మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు ఇవాళ. విశేషం ఏమంటే ఈ యేడాది మల్లూవుడ్ స్టార్ హీరో… ఫహద్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఫహద్ విలన్ గా నటిస్తుంటే… అతని భార్య నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికీ’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకరస్ సంస్థే నిర్మిస్తోంది. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫహద్ కు మైత్రీ […]