తన నగ్న ఫోటోలను చూసి షాకైన హీరోయిన్!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ హీరోయిన్ సాధికా వేణుగోపాల్ ఫేక్ నగ్న ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చాయి. ఆమెకు తెలిసిన ఇండస్ట్రీ సన్నిహితులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో షాక్ కు గురైంది. ఆమె పేరు మీదనే సదరు వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసి.. సాధికా ఫోటోలను మార్పింగ్ చేసి నకిలీ అకౌంట్‌తో సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని కెరీర్ పాడుచేయటం ఇష్టం లేక గట్టి వార్నింగ్ ఇచ్చి, కేసు వాపసు తీసుకుంది సాధికా. ఈ విషయాన్ని సాధిక తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
Also Read
A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika)
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!