(ఆగస్టు 9న రేలంగి జయంతి) అదేదో జానపద కథలో ఓ అంగీ తొడుక్కోగానే అంతా మంచే జరుగుతూ ఉంటుంది. అదే తీరున రేలంగిని చూడగానే నవ్వులు మన సొంతమవుతూ ఉంటాయి. అందుకే అన్నారు – నవ్వుల అంగి… రేలంగి అని. తెలుగు సినిమా హాస్యానికి రేలంగి మకుటంలేని మహారాజు. తెలుగు చిత్రసీమలో నవ్వుల పర్వాన్ని రేలంగికి ముందు, రేలంగికి తరువాత అని విభజించవలసి ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలు, తెలుగు చిత్రాల్లో విలువలు కరగిపోతున్నంత వరకూ […]
ఇండియన్ స్క్రీన్ పై ఒకే ఒక క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో తీసిన సినిమా ‘105 మినిట్స్’. ఉత్కంఠ భరితంగా సాగే కథ కధనం తో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో హన్సిక కథానాయిక. ‘సింగిల్ షాట్’ లో ‘సింగిల్ క్యారెక్టర్ తో రీల్ టైమ్ రియల్ టైమ్ గా తీసిన సినిమా ఇది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలో ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ మొత్తం జరిగింది. షూటింగ్ పూర్తయింది. […]
గతేడాది నాని నటించిన ‘వి’ ఓటీటీలో విడుదలైంది. అయితే అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఉగాదికే విడుదల కావలసింది. అయితే కరోనా పాండమిక్ వల్ల ఇప్పటి వరకూ ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాదు విడుదల ఎప్పుడు అన్న క్లారిటీ కూడా లేదు. ఏప్రిల్ కరోనా వల్ల సినిమా విడుదల […]
మణిరత్నం తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వం’. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. తొలిభాగం 2022 వేసవికి విడుదల కానుంది. ఈ పీరియాడిక్ డ్రామా లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన తారాగణం. ఇక ఈ సినిమాకు మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మణితో దశాబ్దాల అనుబంధం ఉన్న గేయరచయిత వైరముత్తు ఈ చిత్రానికి పని చేయటం లేదు. దీనికి కారణం అతడిపై వచ్చిన […]
షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య ఖండించాడు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని.. తెలంగాణ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డినా..? తెలంగాణనా అంటే..? తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు. గతంలో ఓ క్రైస్తవ […]
రోగి నుండి బంగారం చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి పరిధిలో జరిగింది. ఈ నెల 5వ తేదీన హృద్రోగ సమస్యలతో శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. వైద్యం కొరకు ఆసుపత్రికు వచ్చిన రోగి నుండి జక్కిరాముడు అనే వార్డు బాయ్ బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటంతో ఆమె మనువడు […]
ఓ మాయలేడీ వలలో పడి న్యూడ్ వీడియో, ఫోటోలతో మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలోని ఓ యువకుడికి గత నెల 30న తన మొబైల్ వాట్సాప్ కు ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ అమ్మాయిదని తెలియడంతో సరదాగా చాటింగ్ సాగించాడు. ఆ పరిచయం పెరగడంతో యువకుడు ఆమె అడిగిన వెంటనే తన ఫేస్ బుక్ ఐడిని షేర్ చేశాడు. […]
హిందూ ధర్మం, ఆధ్యాత్మిక అంశాలు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం… ఇలాంటివి సినిమా వాళ్ళకు పెద్ద పట్టవనే భావన చాలా మందిలో ఉంది. సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా దొంగ బాబాలను, స్వామీజీలను చూపిస్తుంటే… దర్శక నిర్మాతలు ఫక్తు హేతువాదులేమో అనే భ్రమ పడుతుంటాం. కానీ అవన్నీ నిజాలు కావు. నిజానికి సినిమా వాళ్ళకు ఉన్నంత మూఢ భక్తి, మూఢ నమ్మకం ఇతర రంగాలలో చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఓ […]