స్లిక్, స్టైలిష్, స్మార్ట్ లుక్‌తో సూపర్‌స్టార్ మహేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్ట్ 9 సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు. బర్త్‌డేకు ఓ రోజు ముందుగా మహేశ్ లేటెస్ట్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. స్లిక్, స్టైలిష్, సూపర్ స్మార్ట్ లుక్‌తో లేటెస్ట్ ఫొటోలో మహేశ్ కనిపిస్తున్నారు. ఫార్మల్ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా మరింత యంగ్‌గా ఇందులో మహేశ్ కనిపిస్తుండటం విశేషం. గత పదిరోజుల నుంచి ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో డిఫరెంట్ యాక్టివిటీస్‌తో మహేశ్ బర్త్‌డే ను ట్రెండింగ్ చేస్తున్నారు. మహేశ్‌బాబు టీమ్ ట్విట్టర్‌లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంది. మహేశ్‌బాబుతో, ఆయన సినిమాలతో అసోసియేషన్ ఉన్న సెలబ్రిటీలు ఆయన సినిమాలు, సాధించిన విజయాలు గురించి మాట్లాడుకుంటారు.
తన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రం నుంచి రేపు (ఆగస్ట్ 9) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు, బర్త్ డే బ్లాస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు, సినీ అభిమానులకు ట్రీట్ అందించబోతున్నారు మహేశ్. దీంతో పాటు స్పెషల్ డే రోజున, స్పెషల్ అనౌన్స్‌మెంట్స్ మరిన్ని ఉండబోతున్నాయని తెలుస్తోంది. రీసెంట్‌గా ‘సర్కారువారి పాట’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ రిపోర్ట్, జిఫ్ లకు అత్యద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఈ చిత్రం నుంచి రాబోతున్న బర్త్ డే బ్లాస్టర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఇది వరకెన్నడూ లేనంత స్టైలిష్ లుక్‌లో మహేశ్ కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!