జాలీ గాళ్ జాన్వీ మరోసారి తన ‘అక్సా గ్యాంగ్’తో జనం ముందుకొచ్చేసింది. ‘ఖయామత్’ అంటూ ప్రత్యేకంగా ప్రజెంట్ చేసింది లెటెస్ట్ వీడియోని. తన క్రూతో కలసి యమ సరదాగా డ్యాన్స్ చేస్తూ జాన్వీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ హంగామాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అల్కా యాజ్ఞిక్, సుఖ్వీందర్ సింగ్ అప్పట్లో పాడిన క్లాసిక్ సాంగ్ ‘ఖయామత్’ బాణీలకు బాలీవుడ్ భామ తనదైన రీతిలో ఊగిపోయింది! జాన్వీ కపూర్ బస చేసిన ఖరీదైన […]
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ […]
నవతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ టీజర్ ను మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్ గా రిలీజ్ చేశారు. ఇలా వచ్చిందో లేదో తక్కువ సమయంలోనే పది మిలియన్ల వ్యూస్ తో సంబరం చేసింది. సాయంత్రానికి పద్దెనిమిది మిలియన్ల మైలు రాయి దాటి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ లెక్కన కొద్ది రోజులకే ఏదో రీతిన ‘సర్కారు వారి పాట’ రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పొచ్చు. ‘సర్కార్ […]
బాలీవుడ్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సంజయ్ లీలా బాన్సాలీ. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అగ్రశ్రేణి నటీనటులు కూడా అల్లాడిపోతుంటారు. అంతలా గ్రాండ్ గా తన మూవీస్ ని ప్రజెంట్ చేయటమే కాదు… తన యాక్టర్స్ ని కూడా బాన్సాలీ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అయితే, ఆయన బ్రేక్ సంపాదించుకున్న తొలి చిత్రాల్లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ కూడా ఒకటి. అందులో ఐష్, అజయ్ దేవగణ్ తో పాటూ సల్మాన్ కూడా […]
ఈ మధ్యే కరీనా కపూర్ ఓ సినిమాలో నటించేందుకు 12 కోట్లు డిమాండ్ చేసింది! మరో సినిమాలో భర్త రణవీర్ తో రొమాన్స్ చేసేందుకు దీపికా ఒప్పుకోలేదట! కారణం, ఆమె అడిగినంత ఫీజు నిర్మాతలు ఇవ్వకపోవటమే! బాలీవుడ్ లో డబ్బు కారణంగా సినిమాల్ని బ్యూటీస్ రిజెక్ట్ చేయటం కొత్తేం కాదు. పైగా బీ-టౌన్ ముద్దుగుమ్మలు రోజురోజుకి రేటు పెంచేస్తున్నారు కూడా! కానీ, సోనమ్ కపూర్ కేవలం 11 రూపాయలు తీసుకుని ఓ చక్కటి సినిమా చేసింది… ‘భాగ్ […]
తండ్రి కృష్ణ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ను విశేషణంగా మార్చుకున్నారు. ఇక తనయుడు మహేశ్ బాబు సైతం ‘సూపర్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్ […]
ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ల్యూ జో’ సూపర్ మోడల్ కెన్డాల్ జెన్నర్ ని కోర్టుకు ఈడ్చే పనిలో ఉంది. ఏకంగా 1.8 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం డిమాండ్ చేస్తోంది. అయినా, ఓ ఫ్యాషన్ కంపెనీ మోడల్ నుంచీ డబ్బులు వసూలు చేయటం ఏంటి అంటారా? టాప్ మోడల్ కెన్డాల్ ఓ ఫోటోషూట్ బాగానే చేసింది. అగ్రిమెంట్ ప్రకారం రెండోది చేయమంటే కాదుకూడదని అనేసింది. దాంతో అన్ని ప్రయత్నాలు ముగిసి ‘జో’ ఫ్యాషన్ బ్రాండ్ అమెరికాలోని స్థానిక […]
నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానుల జోష్ కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన విజువల్స్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కెరీర్ లో #SSMB28 గా వస్తున్న సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
(ఆగస్టు 9న జాలాది జయంతి) తన పూర్వ గీత రచయితల బాణీలోనే సాగుతూ, తనదైన ముద్రను వేశారు ప్రముఖ పాటల రచయిత జాలాది రాజారావు. రాశి కన్నా వాసి మిన్న అన్న తీరున జాలాది పాటలు మురిపించాయి. వందలాది చిత్రాల్లో ఆయన పాట తన ఉనికిని చాటుకుంది. జానపదం పలికించగలరు, సాహిత్యం కురిపించగలరు, చైతన్య గీతాలనూ జ్వలింప చేయగలరు. ఏది చేసినా అందులో జాలాది బాణీ ప్రస్ఫుటంగా కనిపించేది. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన రాసిన కవితల […]
మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను తదుపరి రాష్ట్రపతిని చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసేవాడు కాదు.. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఈమేరకు రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచిస్తూ.. #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే ఏడాది […]