జీవితంలో మొబైల్ ఫోన్ అతి ముఖ్యంగా మారింది. అలాంటిది మొబైల్ ఫోన్‌ల రేడియేషన్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. దీని వల్ల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఆధునిక జీవనశైలిలో మొబైల్ ఫోన్ చాలా ముఖ్యమైన విషయం. మనం ఒక్క నిమిషం కూడా మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేము. అయితే ఈ మొబైల్ ఫోన్‌ల నుండి వెలువడే రేడియేషన్ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా?
కొబ్బరి నీరే కాదు.. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున పచ్చి కొబ్బరి ముక్కను తినడం వల్ల సులభంగా బరువు తగ్గడంతోపాటు శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి.
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
తలనొప్పి అనేది సాధారణ సమస్య. కొందరికి ఉదయం లేవగానే ఈ సమస్య మొదలవుతుంది. తలనొప్పి తగ్గేందు కోసం ప్రజలు తరచుగా మందులు తీసుకుంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా..? మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి సమస్యతో బాధ పడుతుంటే, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టోన్ ఊచకోత చూపించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ 28 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 39వ ఓవర్‌లో స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అందులో వరుసగా మూడు సిక్సర్లు కూడా ఉన్నాయి.
నిజామాబాద్‌లో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. పులాంగ్ చౌరస్తా వద్ద కొత్త షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేసింది. మాల్ ఓపెనింగ్‌కు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో.. మోటరోలా యొక్క అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో - Motorola G85 5Gని భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ 16,999 రూపాయలకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరపై రూ.1500 తగ్గించవచ్చు.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
దేశంలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆరోగ్య రంగంపై ప్రతి సంవత్సరం అదనపు భారం పెరుగుతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో పాటు.. అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పు గురించి భారత్ అలర్ట్ అయింది.
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. శనివారం టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా పూరన్ నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నికోలస్ బార్బడోస్ రాయల్స్‌పై 15 బంతుల్లో 27 పరుగులు చేయడంతో.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2059 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.