Health Benefits: ఉదయం లేవగానే పచ్చి కొబ్బరి తినండి.. ఆ సమస్యలు మాయం..!
- పచ్చి కొబ్బరితో ఆరోగ్యానికి ఎంతో మేలు
- ఉదయాన్నే పరగడుపున పచ్చి కొబ్బరి ముక్కను తినడం వల్ల ఎన్నో లాభాలు
- సులభంగా బరువు తగ్గడంతోపాటు శరీరంలోని అనేక సమస్యలు మాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పాలు మరియు కొబ్బరి నూనె రూపంలో వినియోగించే కొబ్బరి ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన ఆహారం. అన్ని కొబ్బరి ఉత్పత్తులను పచ్చి కొబ్బరి నుండి లేదా ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. కొబ్బరిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల డిమాండ్‌ను తీరుస్తాయి. అందుకోసమని.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తరచుగా కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. కొబ్బరి నీరే కాదు.. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున పచ్చి కొబ్బరి ముక్కను తినడం వల్ల సులభంగా బరువు తగ్గడంతోపాటు శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి.
పచ్చి కొబ్బరి ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ అని, ఇది బరువు తగ్గడానికి.. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ప్రతిరోజూ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఉదయాన్నే ఒక ముక్క నమలండి. దాని ప్రభావం రోజంతా ఉంటుంది. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
Relationship Tips: ఇలాంటి వాళ్లు చాలా డేంజర్.. అమ్మాయిలూ.. మీ లవర్‌లో ఈ లక్షణాలు ఉన్నాయా?
పేగు ఆరోగ్యంగా ఉంటుంది:
పచ్చి కొబ్బరిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండే పచ్చి కొబ్బరిని ఉదయం తీసుకుంటే.. మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతారు. అలాగే.. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరిలో అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలాన్ని విసర్జించడంలో సహాయపడుతుంది.
ఎనర్జీ బూస్ట్:
పచ్చి కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ సేపు శక్తిని అందించి బలహీనతను తొలగిస్తాయి.
జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది:
పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మెదడుకు అద్భుత ఫలం. దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపరిచి.. ఏకాగ్రతను పెంచుతుంది. కొబ్బరి తినడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది.
బరువు అదుపులో ఉంటుంది:
పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వు ఆకలిని తగ్గిస్తుంది. దీంతో.. ఆహార కోరికలను నియంత్రిస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. రోజూ కొబ్బరికాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!