మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ‘ఆచార్య’ సంగతి పక్కన పెడితే మెగా లీకుల హంగామా నడుస్తోంది. ఇటీవల జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేత “భవదీయుడు భగత్ సింగ్”లోని పవర్ ఫుల్ డైలాగును చెప్పించిన చిరు, ఇదే ప్రమోషన్ కార్యక్రమంలో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను కూడా […]
ప్రస్తుతం బాలీవుడ్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కన్పిస్తోంది. కోవిడ్ మొదలుకొని, గత రెండు నెలలుగా అక్కడ సౌత్ మూవీస్ హంగామాతో చతికిలపడిపోయింది బీటౌన్. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉత్తర భారత సినీ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. అక్కడి బాక్స్ ఆఫీస్ ను షేకే చేశాయి. కానీ ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలేవీ మంచి ఓపెనింగ్స్ లేదా ఫుల్ రన్ లో భారీ […]
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″లో సెట్టూ అంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ. తాజాగా ఈ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. అదే విషయాన్నీ వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్వేత. “చాలా బాధగా అన్పిస్తోంది. ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసేసుకున్నారు. నాకు ఇలా ఆశలు కల్పించి, వెంటనే ఆశలపై నీళ్లు చల్లడం ఏమైందా భావ్యమా? ఈ బాధను […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భాయ్ బడ్జెట్ తో నిర్మించింది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించగా, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించారు. భారీ అంచనాలతో మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా […]
తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలి, పుష్ప, RRR వంటి పాన్-ఇండియా హిట్‌లను సాధించింది. KGFతో కన్నడ చిత్ర పరిశ్రమ కూడా పాన్-ఇండియా హిట్ సాధించింది. దేశంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో తమిళ సినిమా కూడా ఒకటి. అయితే ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాన్-ఇండియా హిట్ కూడా రాకపోవడంతో, విజయాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” ఆ ఫీట్ సాధిస్తుందా ? అని అంతా […]
తెలుగు ఇండియన్ ఐడిల్ 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ థమాకా ఇస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ తో గొంతు కలిపేందుకు ఐదుగురు స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి అద్భుతంగా పాటలు పాడారు. పాపులర్ సింగర్స్ తో కంటెస్టెంట్స్ గొంతు కలపడం ఒక ఎత్తు అయితే, ఈ […]
(ఏప్రిల్ 30న ‘నమక్ హలాల్’కు 40 ఏళ్ళు) అమితాబ్ బచ్చన్ ‘యాంగ్రీ యంగ్ మేన్’ ఇమేజ్ తో ఒకప్పుడు వరుస విజయాలు చూశారు. అయితే అదే మూసలో సాగిపోకుండా వైవిధ్యం కోసం నవరసాలూ ఒలికిస్తూ నటించి జనం చేత జేజేలు అందుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అనేక చిత్రాలలో హాస్యరసాన్నీ భలేగా పండించారు. అలా అమితాబ్ నవ్వులు పూయించిన చిత్రాలలో ‘నమక్ హలాల్’ సైతం స్థానం సంపాదించింది. చిత్రమేమంటే అమితాబ్ ను ‘యాంగ్రీ యంగ్ మేన్’గా […]
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మొట్టమొదటి పూర్తి యాక్షన్ ప్యాక్డ్ చిత్రం “ధాకడ్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలోని బొగ్గు గనుల బెల్ట్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆసియాలోని అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ కథను ‘ధాకడ్’లో చూపించబోతున్నారు. భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా అర్జున్ రాంపాల్ కన్పించగా, స్పై ఏజెంట్ గా కంగనా వేసిన రకరకాల వేషాలు, చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. యాక్షన్ ప్రియులకు ఈ ట్రైలర్ ఒక ఐ ఫీస్ట్ అని […]
ఒక చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటే సంగీతం, పాటలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ విషయంలో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. అయితే సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గలేదు అన్పిస్తోంది తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే ! Read Also : Mahesh Babu […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 12న థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసేముందు మహేష్ ఫ్యామిలీ తో కలిసి చిన్నపాటి వెకేషన్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ప్యారిస్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ ట్రిప్ కు […]