Bollywood : బీటౌన్ హీరోలకు డిజాస్టర్ ఈద్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలీవుడ్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కన్పిస్తోంది. కోవిడ్ మొదలుకొని, గత రెండు నెలలుగా అక్కడ సౌత్ మూవీస్ హంగామాతో చతికిలపడిపోయింది బీటౌన్. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉత్తర భారత సినీ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. అక్కడి బాక్స్ ఆఫీస్ ను షేకే చేశాయి. కానీ ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలేవీ మంచి ఓపెనింగ్స్ లేదా ఫుల్ రన్ లో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇటీవల విడుదలైన ఎటాక్, షాహిద్ కపూర్ ‘జెర్సీ’తో బాలీవుడ్ కు వరుస డిజాస్టర్ల కాలం స్టార్ట్ అయ్యింది. ఇక రెండు పెద్ద చిత్రాలు “రన్‌వే 34”, “హీరోపంతి 2” ఈ శుక్రవారం విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ ఓపెనింగ్స్ రాబట్టాయి. “రన్‌వే 34″కు మంచి స్పందన రాగా, వారాంతంలో థియేటర్లలో బాగా ఆడే ఛాన్స్ ఉంది. కానీ “హీరోపంతి 2” మాత్రం టైగర్ ష్రాఫ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
Read Also : Mahesh Babu : ప్యారిస్ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
- Suriya: 'హోంబాలే'తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, విశ్లేషకులు ఇటీవల విడుదలైన బిగ్ మూవీస్ ఓపెనింగ్స్ చూసి షాక్ అవుతున్నారు. ఇది సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ చూడని డిజాస్టర్ ఈద్ అని ఒక టాప్ బాక్స్-ఆఫీస్ విశ్లేషకుడు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది సోషల్ మీడియాలో. ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ మూవీస్ చూడడానికి అక్కడి ప్రేక్షకులు సైతం ఇంటరెస్ట్ చూపించకపోవడానికి రీజన్ ఏంటా అని ఆలోచిస్తున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!