Ponniyin Selvan : మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కు క్రేజీ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలి, పుష్ప, RRR వంటి పాన్-ఇండియా హిట్‌లను సాధించింది. KGFతో కన్నడ చిత్ర పరిశ్రమ కూడా పాన్-ఇండియా హిట్ సాధించింది. దేశంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో తమిళ సినిమా కూడా ఒకటి. అయితే ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాన్-ఇండియా హిట్ కూడా రాకపోవడంతో, విజయాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” ఆ ఫీట్ సాధిస్తుందా ? అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు భాగాల సాగా “పొన్నియిన్ సెల్వన్” అనే నవల ఆధారంగా రూపొందింది. “పొన్నియిన్ సెల్వన్” మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Mahesh Babu : ప్యారిస్ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్
Also Read
ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. సమాచారం ప్రకారం స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో “పొన్నియన్ సెల్వన్” మూవీ రెండు భాగాల డిజిటల్ హక్కులను రూ. రూ. 125 కోట్లకు కొనుగోలు చేసింది. మరి మణిరత్నం ఈ సినిమాతో అందరూ ఆశిస్తున్న హిట్ ను అందుకుంటాడా ? అనేది చూడాలి. “పొన్నియిన్ సెల్వన్” చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!