మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చాడు. మెగా తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కన్పించనుంది. మరి ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు రిలీజ్ అయితే, ఆ స్క్రీనింగ్ లో అంతరాయం ఏర్పడితే మెగా ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? థియేటర్ ను పీకి పందిరేయరూ […]
మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావును గుర్తు చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో తన గురించి ఆయన ఒక మంచి ఆర్టికల్ రాయడంతో పొంగిపోయానని, ఆ తరువాత పసుపులేటి రామారావును కలిసి ఏదైనా బహుమతి ఇద్దామనుకుంటే, ఆయన సున్నితంగా తిరస్కరించారని, ఇలాంటి వాటికోసం ఆర్టికల్ రాయలేదని, […]
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుంచి కాజల్ రోల్ తీసేశారని పలు రూమర్లు రాగా, ఇటీవలే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్ ను సినిమాలోకి తీసుకున్న విషయం […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆచార్య’లో చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ […]
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా, ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇక నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా సామ్ ను విష్ చేశారు. అయితే రౌడీ హీరో మాత్రం ఓ స్వీట్ సర్ప్రైజ్ తో సామ్ ను […]
సౌత్ క్వీన్ సమంతకు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ , నార్త్ తో పాటు హాలీవుడ్ పై కూడా కన్నేసింది. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఆమె అభిమానులూ ఇన్నాళ్లు మిస్ అయిన గ్లామర్ ను ఒలకబోస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శాకుంతలం, యశోద, సిటాడెల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలు చేస్తోంది. ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. వడోదర రైల్వే స్టేషన్‌లో 2017లో జరిగిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని ఆలకించారు జస్టిస్ […]
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది. Read Also […]
మల్టీ ట్యాలెంటెడ్ మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ ఇప్పుడు యూట్యూబ్ పై కన్నేసింది. ఇప్పటిదాకా వెండితెరపై తన ట్యాలెంట్ ను చూపించిన ఈ భామ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అభిమానులకు మరింత దగ్గర కాబోతోంది. ఆ గుడ్ న్యూస్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది నిత్యా. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దానికి ఆమె ‘నిత్య అన్‌ఫిల్టర్డ్’ అని టైటిల్ పెట్టారు. ఛానెల్‌లో సినీ ప్రపంచంలో ఆమె 12 సంవత్సరాల […]
అజయ్ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్ అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. ఇక సుదీప్ కూడా మీరు హిందీలో ఇచ్చిన రిప్లైని నేను చదవగలిగాను. మరి నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా నేను ఆ మాటను అన్న సందర్భం వేరు, అది మీకు చేరిన విధానం […]